"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
=== పార్కులు ===
యెరెవాన్ ఎంతో సాంద్రంగా నిర్మించిన నగరం. కానీ అనేక ప్రజా పార్కులు జిల్లాలంతటా వ్యాపించి ఉన్నాయి. ఎరెబునీలోని కృత్రిమ సరస్సు చుట్టుప్రక్కల ఒక సుందరమైన పబ్లిక్ పార్క్ ఉంది. 17 హెక్టార్లలో ఆక్రమించి ఉన్న ఈ పార్కును, కృత్రిమ సరస్సునూ అర్గిష్టి రాజు క్రీ.పూ. 8వ శతాబ్దంలో నిర్మించారు. 2011లో ఈ తోటను పూర్తిగా పునర్నిర్మించడమే కాకుండా దానికి లియోన్ పార్క్ అని నామకరణం చేశారు.<ref>[{{Cite web |url=http://news.am/arm/news/68472.html |title=Lyon park at Erebuni] |website= |access-date=2018-06-16 |archive-url=https://web.archive.org/web/20180619012647/https://news.am/arm/news/68472.html |archive-date=2018-06-19 |url-status=dead }}</ref>
 
యెరెవాంత్సిస్ లోని మార్షల్ బహ్రామ్యన్ పై ఉన్న లవర్స్ పార్కు, నగర మధ్యభాగంలో ఉన్న ఇంగ్లీష్ పార్కులను 18, 19 శతాబ్దాలలో నిర్మించారు. యెరెవాన్ బొటానికల్ గార్డెన్ ను 1935 లో ప్రారంభించారు, 1950లో స్థాపించబడిన విక్టరీ పార్కు, 1950లో ప్రారంభించిన సర్కులర్ పార్కులు నగరంలోని అతిపెద్ద పార్కులలో కొన్ని.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2999243" నుండి వెలికితీశారు