చర్చ:యాదవ: కూర్పుల మధ్య తేడాలు

5,374 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[భారతదేశం]]లో [[పశువు]]లను, [[గొర్రె]]లను, [[మేక]]లను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, [[గొల్ల]] అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది.
యాదవ కులం గొల్ల కులం ఒకటేనా కాదా అని చాలా సార్లు చర్చ జరిగింది...
 
[[భారతదేశం]]లో [[పశువు]]లను, [[గొర్రె]]లను, [[మేక]]లను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, [[గొల్ల]] అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. అయితే రెండు వేరు వేరు కులలని కొందరి భావన...కాని ఈ రెండు కులాలు ఒకటే..యాదవులు యదువంశం కు చెందిన వారు అలాగే గొల్ల వారు అందక వంశం కు చెందిన వారు...అంటే ఇద్దరి శ్రీ కృష్ణుడు వారసులు గా తెలుస్తుంది...గొల్ల వారు దక్షిణ భారత దేశానికి పశుపోషణ కోసం వింద్య పర్వతాలు దాటి వచ్చినట్లు తెలుస్తుంద ని చాలా మంది చరిత్ర కారుల వాదన.అంతక ముందు దక్షిణ భారత దేశానికి ఇంకా ఎవరు వెళ్లలేదని తెలుస్తుంది.అలాగే గొల్ల(గోపాల)/గోకులం/గొల్ల కులం అనేది ద్రావిడ పదం కాదు సంసృత పదం..అలాగే శ్రీ కృష్ణుడు నుంచే వర్ణ వ్యవస్థ పుట్టినట్టు మనకు భగవత్ గీత ద్వారా తెలుస్తుంది...
 
==వివిధ రకాల యాదవుల పేరు చివర ఉండే పదాలు ==
వివిధ రాష్ట్రాలలో యాదవులను వివిధ రకాలుగా పిలుస్తారు.
అవి...
 
<అహిర్స్ ( అహిర మరియు అభిర), గ్వల్వంశి (గొల్ల వర్గము వారు), జడే్జా, రావత్, దధోర్, అయర్ (దక్షిణ భారతదేశం), అత్రేయ, అధికరి (బంగ & ఒడిస్సా), బెనఫర్ బెహెర, ప్రధాన్స్ ఇన్ ఒడిస్సా ,భర్వద్ (గుజరాత్), భగత్,యాదవ్ (బీహర్) ,చౌధరీ (గుజరాత్,యుపి, హరయాణ) ధనగర్స్, (మహరాష్ట్ర మరియు కర్ణాటక) దాస్, (తమిళ్ నాడు & కేరళ), ఇడియార్ (తమిళ్ నాడు), గౌర్స్ (గొరియ, థ మహభరత లో) గావ్లీ, గాద్రి , గడారియా, గొల్ల, గోపల, గౌడ (ఒడిస్సా), గోయల్ ఘోష్ (బంగ & ఒడిస్సా), ఘోషల్ ఘోషల్కర్ (మహారాష్ట్ర), గ్వాల్, ఇరుమన్ (కేరళ, కరనత్క), ఇడైయార్ (తమిళ్ నాడు) ఇడయన్, జాధవ్ (మహరాష్ట్రర), జడేజా, కరయలర్ , కోనర్ (తమిళ్ నాడు, కేరళ), కొలయ, (కేరళ, కర్ణాటక) కురుబా, గొల్ల ( కర్ణాటక), క్రిష్ణౌత్, కురుబస్ (కర్ణాటక), కురుబ, కురుమ (ఒడిస్సా), కొండయంకొత్, (తమిళ్ నాడు) పిళ్ళై, మహాకుల్ – (బిహర్), మణియాని (కేరళ), నంబియార్ (తమిళ్ నాడు & కేరళ), నాయక్కర్ (తమిళ్ నాడు &కేరళ), శూరసేన, యాదవ్ మరియు యాదవ,యాదవులు>
 
<==ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లలో యాదవుల ఇంటి పేర్లు ==
వీరికి చివరన బోయిన అని, (VEERABOINA, ARRABOINA,GUNDEBOINA)వస్తుంది మరియు జంగిలి,గొడుగు,బూసాని,తుము, సర్గం, కమటం, సింగం,వేల్పుల, బారజు, బొడ్డు, వాసం, ఉండ్రతి, మంగి,తోకల,దారపు,పెరుగు, బాసబోయిన, గోకసాని, గౌని, బండారు, గోరంట్ల, ఆల్ల, బద్దుల, బద్రి, గుమ్మా, జెట్టి, మర్రి, తెల్ల గొర్రెల, వీర్ల, కటారి, గాలం,తలసాని, యద్దు, ఆవుల, మేకల,తలసాని, పల్లపాటి,నరాల, పటాపంతుల, జక్కుల, వేల్పుల, జాజుల, గోలి మొదలగు ఇంటి పేర్లు వస్తాయి.
 
==యాదవ వంశాలు==
2,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2999257" నుండి వెలికితీశారు