గురువారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Jupiter diagram.svg|thumb|250x250px]]
'''గురువారం''' (Thursday) అనేది [[వారము|వారం]]లో ఐదవ [[రోజు]]. ఇది [[బుధవారము|బుధవారం]]నకు, [[శుక్రవారము|శుక్రవారం]]నకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మీవారం, బేస్తవారం అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహం (బృహస్పతి) పేరు మీదుగా గురువారమైంది.హిందూ మతంలో గురువారం ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువుకు అంకితం చేసిన వారపు రోజు.పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు ఒకరు.గురువారం లేదా గురువార్‌ను సాధారణంగా బృహస్పతివార్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది విష్ణువు, బృహస్పతి (దేవతల గురువు) లకు అంకితం చేయబడింది.<ref name=":0" />
 
== గురువారం ప్రాముఖ్యతలు ==
 
* గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు.ఈరోజు [[షిరిడీ సాయిబాబా]] భక్తులకు ఎంతో పవిత్రమైంది.ఆయుస్సు ఆరోగ్యం కోరుకునేవారు నమ్మకంతో కొంతమంది భక్తులు ఈ రోజు దక్షిణా మూర్తికి లేదా సాయిబాబాకు పాలతో అభిషేకం చేయిస్తారు.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/astrology/story-of-weekly-wise-prayers-plvtd4|title=ఏ వారం ఏ పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది ?|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2020-07-22}}</ref>
* కొన్ని ప్రాంతాలలోని ప్రజలు గురువారం హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు.కొంతమంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసం పాటిస్తారు.<ref name=":0">https://www.londonsrimurugan.org/pdf/EachDayoftheWeek.pdf</ref>
* గురువారాలు ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా పరిగణించబడతాయి. ఈ రోజు దేవతలను ఆరాధించడం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.తన పాపాలను ఈ రోజు ఒకరికి సహాయపడటం ద్వారా నివారించవచ్చును. బలం, శౌర్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది. పిల్లలు లేని వారికి, మంచి విద్యకు శుభాలు కలుగుతాయి.<ref>{{Cite web|url=https://www.indiadivine.org/significance-of-thursday-know-about-guru-brihaspati/|title=Significance of Thursday: Know About Brihaspati (Guru)|date=2015-09-07|website=IndiaDivine.org|language=en-US|access-date=2020-07-22}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/గురువారం" నుండి వెలికితీశారు