కోటగిరి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''కోటగిరి గోపాలరావు''' తెలుగు సినిమా ఎడిటర్. వీరి తమ్ముడు [[కోటగిరి వెంకటేశ్వరరావు]] కూడా సినీ ఎడిటర్.<ref>{{Cite web|url=http://www.teluguone.com/tmdb/celebritybiography/Kotagiri-Gopala-Rao-525.html|title=Kotagiri Gopala Rao|website=www.teluguone.com|access-date=2020-07-17|archive-url=https://web.archive.org/web/20200717161049/http://www.teluguone.com/tmdb/celebritybiography/Kotagiri-Gopala-Rao-525.html|archive-date=2020-07-17|url-status=dead}}</ref> అతను కోటగిరి ఫిలిం బ్యానర్ పై సినిమాలు నిర్మించాడు.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 6:
తన తమ్ముడు వెంకటేశ్వరరావుకు తన శిష్యుని వద్ద అప్రెంటిస్ గా చేర్చి ఎడిటింగ్ లో శిక్షణ యిప్పించాడు. కొన్నాళ్ల తరువాత అతనే ఎడిటింగ్ నేర్పించాడు. గోపాలరావు కె.రాఘవేంద్రరావు సినిమాలకు ఎక్కువగా ఎడిటింగ్ చేసేవాడు.
 
అతను 2012 నవంబరు 6న మరణించాడు.<ref>{{Cite web|url=http://www.telugucinemas.in/2012/11/kotagiri-gopala-rao-passed-away.html|title=Kotagiri Gopala Rao Passed away-TeluguCinema|language=id|access-date=2020-07-17|website=|archive-url=https://web.archive.org/web/20200717124436/http://www.telugucinemas.in/2012/11/kotagiri-gopala-rao-passed-away.html|archive-date=2020-07-17|url-status=dead}}</ref>
 
==ఎడిట్ చేసిన సినిమాలు==
పంక్తి 34:
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm2115668/ ఐ.ఎమ్.డి.బి.లో కోటగిరి గోపాలరావు పేజీ.]
* {{Cite web|url=http://telugucinemacharitra.com/%e0%b0%8e%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%9f%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d/|title=2011 November|website=TELUGUCINEMA CHARITRA|language=en-US|access-date=2020-07-17|archive-url=https://web.archive.org/web/20200717152630/http://telugucinemacharitra.com/%E0%B0%8E%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D/|archive-date=2020-07-17|url-status=dead}}
[[వర్గం:తెలుగు సినిమా ఎడిటర్లు]]
[[వర్గం:2012 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/కోటగిరి_గోపాలరావు" నుండి వెలికితీశారు