"హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను" కూర్పుల మధ్య తేడాలు

* 1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
* 1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
*1954: ఖాండ్వాఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
*1960: ఖాండ్వాఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
*1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
*1966: [[దక్షిణ మధ్య రైల్వే]] ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
1,517

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2999583" నుండి వెలికితీశారు