అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
అరుకులోయ రెవెన్యూ గ్రామం కాదు.అందువలన మండలంలోని గ్రామాలు మూస తొలగించాను
పంక్తి 48:
|footnotes=|coordinates={{coord|18.3333|N|82.8667|E|display=inline,title}}
|demographics1_info1=[[తెలుగు]]}}
[[దస్త్రం:Araku_Valley_road.jpg|thumb|Araku Valley Road|link=Special:FilePath/Araku_Valley_road.jpg]]
[[దస్త్రం:Araku_Valley.jpg|thumb|A view of Hill Station in Araku Valley]]
'''అరకులోయ''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన గ్రామం, [[అరకులోయ మండలం|మండల]] కేంద్రం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-09 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున [[ప్రకృతి]] రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి.<ref>{{cite web|url=http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/visakhapatnam.pdf|title=Mandal wise list of villages in Visakhapatnam district|accessdate=6 March 2016|website=Chief Commissioner of Land Administration|publisher=National Informatics Centre|format=PDF|archiveurl=https://web.archive.org/web/20150319222910/http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/Visakhapatnam.pdf|archivedate=19 March 2015}}</ref> అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. [[విశాఖపట్నం|విశాఖ]]నుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం.దీనికి దగ్గర్లొ గిరిజన జలపాతాలు, మ్యూజియం ఉన్నాయి
పంక్తి 74:
==ప్రముఖులు ==
ఈ గ్రామమునకు శ్రీమతి మేరుగు విమలమ్మ అందించిన [[ఆరోగ్యము|ఆరోగ్య]]సేవలు వర్ణనాతీతం.ఈగ్రామము నకు మాత్రమే కాక పలు గ్రామములలో మాడగడ, [[గన్నెల]], [[డుంబ్రిగుడ]] గ్రామాలకు ఈమె సుపరిచితురాలు. ఈమె భర్త శ్రీ మద్దిరాల శ్రీనివాసరావు ఉద్యోగరీత్యా [[గిరిజన సహకార సంస్థ]]లో సేల్స్ మెన్ గా పనిచేసిన ఈయన కూడా అనేకమంది గిరిజనులను సమర్దులైన విద్యావంతులుగా తీర్ఛిదిద్దాడు.వీరిసంతానము నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు.పెద్దకుమారుడు బెన్ హర్ మద్దిరాల ఓ మంచి చిత్రకారుడు అనేక [[సినిమా]]లకు చిత్రాలను గీసి అనేకమంది ప్రశంసలు అందుకున్నాడు.ఇతను ప్రస్తుతము అనకాపల్లిలో ఓ మంచి సంఘసంస్కర్తగా అనేకమంది ప్రశంసలందుకుంటున్నాడు.
 
;
;
 
==చిత్రమాలిక==
Line 97 ⟶ 94:
File:View near Araku valley 09.jpg|అరకులోయ సుందర దృశ్యం
</gallery>
 
;
;
==ఇవి కూడా చూడండి==
 
Line 109 ⟶ 103:
 
* [http://indiatourism.ws/andhra_pradesh/aptdc/araku_valley/ Araku Valley] Pictures of Tribal museum, Horticulture nursery, Tribal dancing & Borra caves
 
{{అరకులోయ మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు