అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
అరకులోయలోని పద్మావతి ఉద్యానవన కేంద్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు దేశ, విదేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్‌ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తున్నాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, [[అల్లూరి సీతారామరాజు]], శివపార్వతుల విగ్రహాలు, టాయ్‌ ట్రైన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్‌లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/travel-special/travel-inner.aspx?catfullstory=6513|title=అరకు... అందాల కనువిందు|website=www.eenadu.net|access-date=2018-04-10|archive-url=https://web.archive.org/web/20161025014631/http://www.eenadu.net/special-pages/travel-special/travel-inner.aspx?catfullstory=6513|archive-date=2016-10-25|url-status=dead}}</ref>
== గిరిజన మ్యూజియం ==
[[దస్త్రం:Tribal Museum at Araku.jpg|thumb|280x280px|అరుకులోయలోని గిరిజన మ్యూజియం]]
పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో [[గిరిజనులు|గిరిజన]] మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు, పిల్లలకు వేర్వేరు ధరలతో ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్‌ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే [[కాఫీ]] రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్‌ లభిస్తుంది.
== కటికి, తాటిగుడ జలపాతాలు ==
Line 75 ⟶ 76:
 
==చిత్రమాలిక==
<gallery widths="170px170" heights="170px170" perrow="5">
Fileదస్త్రం:View of fields at Araku Valley.jpg|అరకులోయ సుందర దృశ్యం
Fileదస్త్రం:Valley Borracaves Eastern Ghats Visakhapatnam.jpg|అరకులోయ సుందర దృశ్యం
Fileదస్త్రం:View at Araku Valley4.jpg|అరకులోయ సుందర దృశ్యం
Fileదస్త్రం:Gosthani River during rains near Borra Caves 01.jpg|గోస్థనీ నది, అరకులోయ
Fileదస్త్రం:Stepped Paddy fields near Araku 01.jpg|అరకులోయ వద్ద పొలాలు
Fileదస్త్రం:View at Araku Valley2.jpg|అరకులోయ సుందర దృశ్యం
Fileదస్త్రం:Araku-valley-4 big.jpg|అరకులోయ సుందర దృశ్యం
Fileదస్త్రం:Carrying pots to the market at araku valley (1).JPG|అరకులోయ గిరిజనులు
Fileదస్త్రం:Train along Eastern Ghats at Araku.jpg|అరకులోయలో రైలు ప్రయాణం
Fileదస్త్రం:Araku Valley Scenic View Visakhapatnam District.jpg|అరకులోయ సుందర దృశ్యం
Fileదస్త్రం:TribalView Museum atof Araku valley from Ghat road.jpg|అరకులోయ గిరిజన మ్యూజియమ్సుందర (ప్రదర్శనశాల)దృశ్యం
Fileదస్త్రం:View of Araku valley from Ghat road.jpgJPG|అరకులోయ సుందర దృశ్యంరోడ్డు
Fileదస్త్రం:View at Araku Valley1.JPGjpg|అరకులోయ రోడ్డుసుందర దృశ్యం
Fileదస్త్రం:Coffee plantation at Araku (11).JPG|అరకులోయలో కాఫీ తోటలు
Fileదస్త్రం:View atnear Araku Valley1valley 09.jpg|అరకులోయ సుందర దృశ్యం
File:Coffee plantation at Araku (11).JPG|అరకులోయలో కాఫీ తోటలు
File:View near Araku valley 09.jpg|అరకులోయ సుందర దృశ్యం
</gallery>
==ఇవి కూడా చూడండి==
పంక్తి 99:
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
{{Commons category|Araku Valley}}{{Wikivoyage|Aruku Valley}}
 
* [http://indiatourism.ws/andhra_pradesh/aptdc/araku_valley/ Araku Valley] Pictures of Tribal museum, Horticulture nursery, Tribal dancing & Borra caves
{{Commons category|Araku Valley}}{{Wikivoyage|Aruku Valley}}
 
{{Wikivoyage|Aruku Valley}}
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు