అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
|demographics1_info1=[[తెలుగు]]}}
[[దస్త్రం:Araku_Valley.jpg|thumb|అరుకులోయ సుందర దృశ్యం|alt=|280x280px]]
'''అరకులోయ''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన గ్రామం,అరుకు [[అరకులోయ మండలం|మండలమండలానికి]] కేంద్రం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-09 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున [[ప్రకృతి]] రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి.<ref>{{cite web|url=http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/visakhapatnam.pdf|title=Mandal wise list of villages in Visakhapatnam district|accessdate=6 March 2016|website=Chief Commissioner of Land Administration|publisher=National Informatics Centre|format=PDF|archiveurl=https://web.archive.org/web/20150319222910/http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/Visakhapatnam.pdf|archivedate=19 March 2015}}</ref> అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. [[విశాఖపట్నం|విశాఖ]]నుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం.దీనికి దగ్గర్లో గిరిజన జలపాతాలు, మ్యూజియం ఉన్న పర్యాటక కేంద్రం.
== భౌగోళికం ==
ఇది [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]] లో ఉంది.<ref>{{cite web|url=http://www.go2india.in/ap/araku-valley.php|title=Araku valley tourist attractions and photo gallery|accessdate=25 November 2017|website=www.go2india.in}}</ref> ఇది [[విశాఖపట్నం]] నుండి 114 కి.మీ దూరంలో [[ఒడిషా]] రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి, సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగం. ఇచట [[బాక్సైట్]] నిక్షేపాలున్నాయి.<ref>{{cite web|url=http://www.downtoearth.org.in/coverage/cheated-for-bauxite-35668|title=Cheated for bauxite|accessdate=27 March 2015}}</ref> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడ ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు).<ref name="need">{{cite report|url=http://www.indiaenvironmentportal.org.in/files/Need%20for%20conservation%20of%20biodiversity%20in%20Araku%20Valley.pdf|title=Need for conservation of biodiversity in Araku Valley, Andhra Pradesh|access-date=28 October 2017}}</ref> ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉంది. ఈ లోయ 36 కి.మీ విస్తరించి ఉంది. <ref>{{Cite web|url=https://web.archive.org/web/20171115233233/http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|title=Araku Valley|date=2017-11-15|website=web.archive.org|access-date=2020-07-25}}</ref>ఇది మండలానికి కేంద్రమే, కానీ రెవెన్యూ గ్రామం కాదు.
== ఆర్థిక వ్యవస్థ ==
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమలలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా లోని పాములేరు లోయలో బ్రిటిష్ వారు 1898 లో మొట్టమొదటి సారి కాఫీ పంటను పరిచయం చేసారు. తరువాత అది 19వ శతాబ్ద ప్రారంభం నాటికి అరకు లోయ వరకు వ్యాపించింది. స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ ప్రాంతంలో కాఫీ తోటలను అభివృద్ధి చేసింది. 1956లో కాఫీ బోర్డు ఈ ప్రాంతంలో కాఫీ పంటను అభివృద్ధి చేయడానికి "ఆంధ్రప్రదేశ్ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్" (GCC) ను నియమించింది. స్థానిక రైతుల సహకారంలో జి.సి.సి కాఫీ పంటను ప్రోత్సాహించింది. 1985లో ఈ తోటలు ఎ.పి.ఫారెస్టు డెవలప్‌మెంటు కార్పొరేషన్, జి.సి.సి ప్రోత్సాహిత గిరిజన కార్పొరేషన్ కు అప్పగించారు. ఈ సంస్థలు ప్రతీ గిరిజన రైతు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున కాఫీ తోటలను కేటాయించాయి.<ref>{{Cite web|url=http://www.apgirijan.com/|title=AP Girijan|date=|website=|publisher=|last=|first=|access-date=|archive-url=https://web.archive.org/web/20180411072804/http://apgirijan.com/|archive-date=2018-04-11|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు