"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

చి
fix refs based on enwiki
చి (223.182.9.160 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
చి (fix refs based on enwiki)
ట్యాగు: 2017 source edit
== సమానత్వపు హక్కు ==
సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17, 18 ల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది, స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది :
* చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, బారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం <ref name=State>The term "State" includes all authorities within the territory of India. It includes the [[Government of India]], the [[Parliament of India]], the governments and legislatures of the [[states of India]]. It also includes all local or other authorities such as [[Municipal Corporation (India)|Municipal Corporations]], Municipal Boards, District Boards, [[Panchayat]]s etc. To avoid confusion with the term [[states and territories of India]], State (encompassing all the authorities in India) has been capitalised and the term [[States of India|state]] (referring to the state governments) is in lowercase.</ref> వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి వివక్ష చూపరాదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 14 Fundamental Rights]].</ref>
* పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం, సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, [[దేవాలయాలు]] మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.</ref>
* పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.<ref name="OCI">{{cite web
ప్రాథమిక హక్కులలో మార్పులు చేయాలంటే [[రాజ్యాంగ సవరణ]] అవసరం. ఈ రాజ్యాంగ సవరణ [[పార్లమెంటు]] ఆమోదం పొందాలి. పార్లమెంటు ఆమోదానికి మూడింట రెండొంతుల పార్లమెంటు సభ్యుల ఆమోదం అవసరం. ఈ ఆమోదానికి పార్లమెంటులో ఓటింగ్ అవసరం.
* [[ఆస్తి హక్కు]] ప్రథమ దశలో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడింది. కాని 1978 లో జరిగిన [[భారత రాజ్యాంగ 44వ సవరణ]] ప్రకారం దీనిని ఓహక్కుగా కాకుండా, ప్రతి పౌరుడు తన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టం ప్రకారం హక్కును కలిగి వున్నాడని చట్టం చేయబడింది. ఈ చట్టం, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి సామ్యవాద ఉద్దేశాలు సాధించడానికి, చేయబడింది.<ref name="44amact"/>
* [[విద్యా హక్కు]] ను, [[2002]] లో, [[భారత రాజ్యాంగ 86వ సవరణ]] ప్రకారం ప్రాథమికహక్కుగా చేయబడింది. ఈ హక్కు ప్రకారం, ప్రతి బాలురు/బాలికలు, పౌరులు, ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగివుంటారు.<ref name="86amact">[http://indiacode.nic.in/coiweb/amend/amend86.htm 86th Amendment Act, 2002] {{Webarchive|url=https://web.archive.org/web/20111209092059/http://indiacode.nic.in/coiweb/amend/amend86.htm |date=9 December 2011 }}.</ref>
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2999796" నుండి వెలికితీశారు