శుక్రవారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''శుక్రవారముశుక్రవారం''' (Friday) అనేది [[వారము]]లోవారంలో ఆరవ [[రోజు]]. ఇది [[గురువారముగురువారం|గురువారంనకు]]నకు, [[శనివారముశనివారం|శనివారంనకు]]నకు మధ్యలో ఉంటుంది.భారత పురాణాలలోని శుక్రదేవుని పేరుమీదుగా ఇది శుక్రవారం అని పిలువబడుతుంది. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు.[[ముస్లిం]] లకు శుభదినం, ప్రత్యేక ప్రార్థనా రోజు.క్రిష్టియన్లుకు ఈష్టర్ పండగకు ముందు వచ్చే శుక్రవారంనాడు [[గుడ్ ఫ్రైడే]] అనే పేరుతో పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజునేరోజున కొత్తపనులు ప్రారంభిస్తారు. [[తెలుగు చలన చిత్రసీమ|తెలుగు చలన చిత్రసీమలో]]లో ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఎనలేనిది, ఎందుకంటే చాలావరకు కొత్త సినిమాల ప్రారంభోత్సవాలుగానీప్రారంభోత్సవాలు, విడుదలలుగానీవిడుదలలు శుక్రవారం రోజునే జరుగుతాయి.
 
తెలుగువారికి (ముఖ్యంగా మహిళలకు) మంగళకరమైన [[శ్రావణ శుక్రవారం]] వచ్చేది ఈరోజునే. [[శ్రావణమాసము|శ్రావణమాసం]] శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని [[వరలక్ష్మీ వ్రతం]]గా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం.
 
భారత పురాణాలలోని శుక్రదేవుని పేరుమీదుగా ఇది శుక్రవారము అని పిలువబడుతుంది.
 
[[ముస్లిం]] లకు శుభదినం, ప్రత్యేక ప్రార్థనా రోజు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శుక్రవారం" నుండి వెలికితీశారు