భూమి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 495:
నీటిలో అడుగున చేరిన మట్టి (సెడిమెంట్) గట్టిపడి సెడిమెంటరీ రాయి ఏర్పడుతుంది. ఖండాల యొక్క పైభాగంలో 75% సెడిమెంటరీ రాతితో కూడుకుని ఉంది, అయితే క్రస్టులో వీటి భాగం 5 శాతమే.<ref>{{cite web | last = Jessey | first = David | url = http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | title = Weathering and Sedimentary Rocks | publisher = Cal Poly Pomona | accessdate = 2007-03-20 | website = | archive-url = https://web.archive.org/web/20070703170212/http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | archive-date = 2007-07-03 | url-status = dead }}</ref> భూమిపై దొరికే మూడవ రకం రాయి, మెటామార్ఫిక్ రాయి. అతి పురాతనమైన రాయి, అధిక వత్తిడి వలన గాని, అధిక ఉష్ణం వలన గాని లేదా ఈ రెండింటి వలన గానీ మార్పు చెంది ఈ రాయి ఏర్పడుతుంది. భూమి మీద విస్తారంగా లభించే ఇతర సిలికేట్ ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, యామ్ఫిబోల్, అభ్రకం (మైకా), ఫైరోక్సీన్, ఓలివైన్.<ref>{{cite web | author = Staff | url = http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | title = Minerals | publisher = Museum of Natural History, Oregon | accessdate = 2007-03-20 | website = | archive-url = https://web.archive.org/web/20070703170251/http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | archive-date = 2007-07-03 | url-status = dead }}</ref> సాధారణంగా లభించే కార్బొనేట్ ఖనిజాలు - కాల్సైట్, డోలమైట్.<ref>{{cite web | last=Cox | first=Ronadh | year=2003 | url=http://madmonster.williams.edu/geos.302/L.08.html | title=Carbonate sediments | publisher=Williams College | accessdate=2007-04-21 | website= | archive-url=https://web.archive.org/web/20090405173359/http://madmonster.williams.edu/geos.302/L.08.html | archive-date=2009-04-05 | url-status=dead }}</ref>
 
భూ ఉపరితలపు ఎత్తు కనిష్ఠంగా డెడ్ సీ వద్ద -418 మీటర్లు, గరిష్ఠంగా ఎవరెస్ట్ శిఖరం వద్ద 8,848 మీటర్లు. సామాన్యమైన ఎత్తు 840 మీటర్లు.<ref name="sverdrup">{{cite book|firstauthor=H. U.|last=Sverdrup|coauthors=;Fleming, Richard H.|date=1942-01-01|title=The oceans, their physics, chemistry, and general biology|publisher=Scripps Institution of Oceanography Archives|url=http://repositories.cdlib.org/sio/arch/oceans/|accessdate=2008-06-13}}</ref>
 
పెడోస్ఫియర్ అనేది ఖండాల ఉపరితలం పైన ఉండే పొర. అది మొత్తం మట్టితో కూడుకుని ఉంటుంది. మట్టి ఏర్పడేది ఇక్కడే. మొత్తం నేలలో 10.9% సాగు భూమి కాగా 1.3% నేలలో ఎల్లప్పుడూ పంటలు పండుతాయి.<ref name="cia">{{cite web
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు