కుమార్ సానూ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తొలి దశ: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 27:
 
==తొలి దశ==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ]]పురస్కారం]]
కుమార్ సానూ బెంగాళీ కుళీన [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి పసుపతి భట్టాచార్య గాత్రసంగీత విద్వాంసుడు, సంగీతకర్త. ఈయన చిన్నప్పటి నుండే సానూకు గాత్రంలో, తబలాలో శిక్షణ ఇచ్చాడు.
[[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి [[వాణిజ్యశాస్త్రం]]లో డిగ్రీ పూర్తిచేసి సానూ 1979లో [[సంగీతము|సంగీత]] ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించి అనేక షోలలో, రెస్టారెంట్లలో ప్రదర్శనలిచ్చాడు. ఈయన తన గాత్ర శైలిలో [[కిషోర్ కుమార్]]ను అనుకరించే ప్రయత్నం చేసేవాడు.<ref name="geocities">{{cite web|title=Detailed biography of Kumar Sanu|url=http://www.geocities.ws/kumarsanulovers/lifeofks.html|accessdate=11 November 2011}}</ref> ఆ తర్వాత దశలో, తనదైన ప్రత్యేక శైలిని వృద్ధిచేసుకున్నాడు.<ref name="geocities"/>
"https://te.wikipedia.org/wiki/కుమార్_సానూ" నుండి వెలికితీశారు