పరేష్ రావల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 34:
 
== కెరీర్ ==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ]]పురస్కారం]]
పరేష్ రావల్ 1985 లో వచ్చిన ''అర్జున్'' అనే హిందీ చిత్రంలో ఒక సహాయ పాత్ర ద్వారా నటనా రంగంలోకి ప్రవేశించాడు. 1986 లో వచ్చిన ''నామ్'' అనే హిందీ చిత్రంతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తర్వాత 1980-90 దశకాల్లో సుమారు వంద సినిమాలకు పైగా నటించాడు. వీటిలో చాలావరకు ప్రతినాయక పాత్రలే. రూప్ కీ రాణీ చోరోం కా రాజా, కబ్జా, కింగ్ అంకుల్, రాం లఖన్, దౌడ్, బాజీ కొన్ని ముఖ్యమైన సినిమాలు.
 
"https://te.wikipedia.org/wiki/పరేష్_రావల్" నుండి వెలికితీశారు