శుక్రవారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== ప్రాముఖ్యత ==
[[దస్త్రం:Durga-shakti.jpg|thumb|250x250px|శక్తికి మారుపేరు దుర్గాదేవి ప్రతిరూపం]]
హిందూ మతంలో, వారంలోని ప్రతి రోజు ఒక నిర్దిష్ట దేవునికి లేదా దేవతలకు అంకితం చేయబడింది. శుక్రవారం అన్ని మతాలవారు పవిత్రమైన రోజుగా భావిస్తారు.హిందూ పురాణాల ప్రకారం  “అంతిమ స్త్రీత్వం” చిహ్నంగా భావించే [[శుక్రుడు|శుక్రుడికి]] అంకితం చేసిన రోజు అని స్త్రీలు మంగళకరమైన వారంగా పరిగణిస్తారు. శుక్రవారం తల్లిలాగే ప్రేమ, సంరక్షణ ఇస్తుందని కొంత మంది నమ్ముతారు. వీనస్ దేవతను ప్రజలకు అందం, మనోహరంగా ఉంటుందని భావిస్తారు.అందువలన దీనిని శృంగార దినంగా చెప్పుకుంటారు. [[హిందూ మతం|హిందువులు]] శుక్రవారం “దేవీ” ని ఆరాధిస్తారు.దేవీ విశ్వాన్ని శాసించే “పరశక్తి” అని నమ్ముతారు. ఖురాన్, బైబిల్ మతాలకు చెందిన వారు శుక్రవారానికి ప్రాముఖ్యత ఇస్తారు.ఆరోజు ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవడానికి ఉత్తమ రోజుగా భావిస్తారు.<ref name=":0">{{Cite web|url=https://infoseekme.wordpress.com/2015/01/06/why-friday-is-auspicious-for-all-religions/|title=Why Friday is Auspicious for all Religions?|date=2015-01-06|website=instant info site|language=en|access-date=2020-07-25}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/శుక్రవారం" నుండి వెలికితీశారు