1699: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 13:
 
== సంఘటనలు ==
 
* [[జనవరి 19]]: ఇంగ్లాండ్ పార్లమెంట్ దేశపు సైన్యం పరిమాణాన్ని 7,000 'స్థానికంగా జన్మించిన' పురుషుల వరకే పరిమితం చేసింది; <ref name="CBH200201">{{Cite book|title=The Chronology of British History|last=Palmer|first=Alan|last2=Veronica|publisher=Century Ltd|year=1992|isbn=0-7126-5616-2|location=London|pages=200–201}}</ref> అందువల్ల, కింగ్ విలియం III యొక్క డచ్ బ్లూ గార్డ్స్ ఈ వరుసలో పనిచేయలేరు. [[ఫిబ్రవరి 1]] చట్టం ప్రకారం, ఐర్లాండ్‌లో విదేశీ దళాలను రద్దు చేయడం కూడా అవసరం. <ref>{{Cite book|title=A New History of Ireland. '''8''': A Chronology of Irish History|publisher=Oxford University Press|year=1989|isbn=978-0-19-821744-2|editor-last=Moody, T. W.|display-editors=etal}}</ref>
* [[జనవరి 26]]: రిపబ్లిక్ ఆఫ్ వెనిస్, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్, హోలీ రోమన్ సామ్రాజ్యాలు ఒట్టోమన్ సామ్రాజ్యంతో కార్లోవిట్జ్ ఒప్పందంపై సంతకం చేశాయి, ఇది ఒట్టోమన్-హాబ్స్బర్గ్ యుద్ధాల యొక్క ప్రధాన దశకు ముగింపు పలికింది. ఒట్టోమన్ టర్కులు బమేట్ ఆఫ్ తేమేశ్వర్ మినహా ట్రాన్సిల్వేనియా, స్లావోనియా, [[క్రొయేషియా]], హంగేరిల్లోని తమ పూర్వ భూభాగాలన్నింటినీ ఆస్ట్రియాకు ఇచ్చేసారు.. పెలోపొన్నీస్, డాల్మాటియాలను వెనిస్‌కు అప్పగించారు. [[ఉక్రెయిన్]] లోని పెద్ద ప్రాంతాలను పోలాండుకు ఇచ్చారు. అటు తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యం తన విస్తరణ వాదాన్ని విడిచిపెట్టి, రక్షణాత్మక భంగిమను అవలంబించడం మొదలుపెట్టింది. దాంతో ఈ ఒప్పందం ఒక ప్రధాన భౌగోళిక రాజకీయ మార్పుకు దారితీసినట్లైంది.
* [[ఫిబ్రవరి 4]]: మాస్కోలో 350 మంది తిరుగుబాటు స్ట్రెల్ట్‌సీలను ఉరితీశారు.
* [[మార్చి 2]]: [[స్కాట్లాండ్|స్కాట్లాండ్లో]] ''ఎడిన్బర్గ్ గెజిట్'' మొట్టమొదటగా ప్రచురించారు.
* [[మార్చి 4]]: జర్మనీలోని [[ల్యూబెక్|లుబెక్]] నుండి యూదులను బహిష్కరించారు. <ref>{{cite encyclopedia|url=http://jewishencyclopedia.com/articles/10165-lubeck|title=Lübeck|first=Gotthard|last=Deutsch|encyclopedia=[[The Jewish Encyclopedia|Jewish Encyclopedia]]|year=1906|accessdate=2019-01-26}}</ref>
* [[ఏప్రిల్ 13]]: 10 వ [[సిక్కు గురువులు|సిక్కు గురువు]] [[గురు గోవింద సింగ్|గురు గోవింద్ సింగ్]] ఆనందపూర్ సాహిబ్ వద్ద ''[[ఖాల్సా|ఖల్సాను]]'' సృష్టించాడు.
* [[జూన్ 14]]: థామస్ సావేరి తన మొదటి [[పంపు|ఆవిరి పంపును]] [[రాయల్ సొసైటీ]] ఆఫ్ లండన్కు ప్రదర్శించాడు.
* [[సెప్టెంబర్ 22|సెప్టెంబరు 22]]: నెదర్లాండ్స్ లోని రోటర్‌డామ్ పౌరులు అధిక [[వెన్న]] ధరలపై సమ్మె చేసారు.
*
 
*
 
Line 19 ⟶ 30:
* [[జూన్ 6]]: [[రెండవ అలంఘీర్|అజీజుద్దీన్ అలంఘీర్]], మొఘల్ చక్రవర్తి. (మ.1759)
* [[డిసెంబర్ 1]]: [[రఫీయుల్ దర్జత్]] భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (మ.1719)
* తేదీ తెలియదు: [[మస్తాని|మస్తానీ]], మహారాజా ఛత్రసాలు కుమార్తె, మరాఠా [[పీష్వా|పేష్వా]] [[మొదటి బాజీరావు]] రెండవ భార్య. (మ.1740)
 
== మరణాలు ==
Line 24 ⟶ 36:
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
{{17వ శతాబ్దం}}
 
[[వర్గం:1699|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1699" నుండి వెలికితీశారు