ఏమైంది ఈవేళ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
| year = 2010
| director = [[సంపత్ నంది]]
| producer =కె. రాధా మోహన్
| writer = సంపత్ నంది
| starring = [[వరుణ్ సందేశ్]],
[[నిషా అగర్వాల్]],
[[ఎమ్మెస్ నారాయణ]],
[[కృష్ణ భగవాన్]]
[[శశాంక్]]
[[వెన్నెల కిశోర్]]
పంక్తి 21:

== కథ ==
శీను సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాదు నుంచి అమీర్ పేటకు వస్తాడు. అవంతిక కూడా అదే అవసరం మీద హైదరాబాదుకు వచ్చి హాస్టల్లో ఉంటుంది. మొదటగా తగాదాలతో ఆరంభమైన వారి పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ వాళ్ళ పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకుని కాపురం పెడతారు. కానీ కొద్దిరోజులకే విడిపోవాలని నిర్ణయించుకుంటారు. తర్వాత తల్లిదండ్రుల బలవంతం మీద ఇద్దరూ రెండో పెళ్ళికి సిద్ధం అవుతారు. వాళ్ళిద్దరూకానీ మళ్ళీ ఎలాపెళ్ళిళ్ళకి కలుసుకున్నారనేదిముందే మిగతాతమ పొరపాట్లు తెలుసుకుని రెండో పెళ్ళి రద్దు చేసుకుని మళ్ళీ కథఒకటవుతారు.

== తారాగణం ==
పంక్తి 29:
* [[శశాంక్]]
* [[ప్రగతి (నటి)|ప్రగతి]]
* ఝాన్సీ

== సంగీతం ==
2010 అక్టోబరు 11 న ఈ చిత్ర పాటలు హైదరాబాదులో పార్క్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల అయ్యాయి. ఎం. ఎల్. కుమార్ చౌదరి, పోసాని కృష్ణమురళి, అల్లరి నరేష్, నాని, తనీష్, కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్, చక్రి, వెన్నెల కిషోర్, శశాంక్, కోడి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/audio-yemaindieevela.html|title=Yemaindi Ee Vela music launch|publisher=idlebrain.com|accessdate=11 Oct 2010}}</ref>
{{Tracklist
| extra_column = గాయకులు
| title1 = నీ నవ్వే మ్యూజికల్
| extra1= చక్రి, పావని పొండా
| title2 = నిజమేనా కాదా
| extra2 = చక్రి, కౌసల్య
| title3= నువ్వనీ నేననీ
| extra3 = దీపు, కౌసల్య
| title4 = తూనిగన్నే ఉన్నావులే
| extra4 = వాసు, శ్రావణభార్గవి
| title5= జ్యూస్
| extra5 =గీతామాధురి

== మూలాలు ==
Line 34 ⟶ 51:

==బయటి లింకులు==
*[http://www.greatandhra.com/viewnews.php?id=24846&cat=1&scat=12 చిత్ర వివరాలు]

[[వర్గం:2010 తెలుగు సినిమాలు]]

{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ఏమైంది_ఈవేళ" నుండి వెలికితీశారు