వేమూరి రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
వేమూరి రామకృష్ణారావు (1876-1939) రచయిత.
 
గురు-శిష్యుల జంటలలో చెప్పుకోదగ్గ జంట బందరులో [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]], '''వేమూరి రామకృష్ణారావు''' (1876-1939). తల్లిదండ్రులు: హనుమాయమ్మ, పద్మనాభరావు. తెలుగుదేశంలో ఆ నాటి అధ్యాపకులలో అగ్రగణ్యుడు వేమూరి రామకృష్ణారావు. ఆయన వైదుష్యం తెలుగుదేశమే కాదు, భారతదేశం అంతా పరిమళించింది. ఆయన ఆంగ్ల భాషా పాండిత్యం అసమాన్యం. కాకినాడ పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సుపాలుగా పని చేసేరు. కళాశాల యాజమాన్యం అనుచితమైన వత్తిడులు తెస్తే ఆ పదవిని తృణప్రాయంగా వదలి పెట్టేరాయన.<ref>అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991</ref>
 
అతను వీరేశలింగం స్వీయ చరిత్రను ఆంగ్లంలోకి అనువదించాడు.<ref>{{Cite web|url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MTM4Ng==&subid=ODA=&menid=OA==&authr_id=MA==&etitle=batuku%20pustakam%20evari%20aatmakatha?|title=‘బతుకు పుస్తకం’ ఎవరి ఆత్మకథ?|website=www.teluguvelugu.in|access-date=2020-07-22}}</ref>
 
 
 
== జీవిత విశేషాలు ==
అతను బందరులో 1876 లో హనుమాయమ్మ, పద్మనాభరావు దంపతులకు జన్మించాడు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ లోని అధ్యాపకులలో అగ్రగణ్యునిగా గుర్తించబడ్డాడు. అతను రాష్ట్రంలోనే కాక దేశం అంతతా గుర్తింపు పొందాడు. కాకినాడ లోని పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసాడు. కళాశాల యాజమాన్యం అనుచితమైన వత్తిడులు తెస్తే ఆ పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టాడు<ref>అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991</ref>. అతను వీరేశలింగం స్వీయ చరిత్రను ఆంగ్లంలోకి అనువదించాడు.<ref>{{Cite web|url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MTM4Ng==&subid=ODA=&menid=OA==&authr_id=MA==&etitle=batuku%20pustakam%20evari%20aatmakatha?|title=‘బతుకు పుస్తకం’ ఎవరి ఆత్మకథ?|website=www.teluguvelugu.in|access-date=2020-07-22}}</ref> గురు-శిష్యుల జంటలలో చెప్పుకోదగ్గ జంట [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]], '''వేమూరి రామకృష్ణారావు.'''
 
==మూలాలు==