సంగమ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
+cat
పంక్తి 1:
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము విజయ[[విజయనగర నగరసామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యానికిసామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన సమయము.
 
సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు ఓరుగల్లు ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడ కొన్ని చరిత్రలలో ఉన్నది).
పంక్తి 19:
 
 
---- ==ఆధారాలు==
 
* డా. బి.యస్.యల్. హనుమంతరావు గారి "ఆంధ్రుల చరిత్ర"
{{విజయ నగర రాజులు}}
[[Category:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[Category:విజయ నగర రాజులు]]
"https://te.wikipedia.org/wiki/సంగమ_వంశం" నుండి వెలికితీశారు