విజయ్ కాంత్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినీ చరిత్ర: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox officeholder
| name = విజయకాంత్
| native_name =
| caption = 2015 లో విజయకాంత్
| image = Vijaykanth at the Sagaptham Audio Launch.jpg
| image_size = 250px
| office = ప్రతిపక్షనాయకుడు, తమిళనాడు శాసనసభ
| term_start = 16 మే 2011
| term_end = 22 మే 2016
| 1blankname = ముఖ్యమంత్రి
| 1namedata = [[జయలలిత]]
| predecessor = [[జయలలిత]]
| successor = [[ఎం.కె.స్టాలిన్]]
| constituency = రిషివాండియం
| office1 = తమిళనాడు శాసనసభ సభ్యుడు
| term_start1 = 13 మే 2006
| term_end1 = 15 మే 2011
| 1blankname1 = ముఖ్యమంత్రి
| 1namedata1 = [[ఎం.కరుణానిధి]]
| predecessor1 = ఆర్. గోవిందసామి
| successor1 = వి.ముతుకుమార్
| constituency1 = వృధాచలం శాసనసభ నియోజకవర్గం
| office2 = దేశీయ ముర్పొక్కు ద్రావిడ కఝగం పార్టీ ప్రధాన కార్యదర్శి
| term_start2 = 14 సెప్టెంబరు 2005
| term_end2 =
| predecessor2 =
| successor2 =
| office3 = దక్షిణ భారత కళాకారుల అసోసియేషన్ అధ్యక్షుడు
| term_start3 = 2000
| term_end3 = 2006
| predecessor3 = రాధా రవి
| successor3 = ఆర్.శరత్‌కుమార్
| birth_name = విజయరజ్ అఝగర్ స్వామి
| birth_date = {{Birth date and age|1952|08|25|df=y}}
| birth_place = మధురై, మద్రాసు రాష్ట్రం, భారతదేశం <br />{{smaller|(ప్రస్తుతం తమిళనాడు)}}
| death_date =
| death_place =
| resting_place =
| nationality = భారతీయుడు
| party = దేశీయ మూర్పొక్కు ద్రావిడ కఝగం
| spouse = {{unbulleted list|{{marriage|ప్రేమలత విజయకాంత్ |1990|}}}}
| children = విజయ్ ప్రభాకర్ <br> షణ్ముగ పాంద్యన్
| relatives = ఎల్.కె.సుధిష్ (మేనల్లుడు)
| residence = 54, సాలిగ్రామం, చెన్నై, తమిళనాడు, భారతదేశం
| profession = {{Hlist|సినిమా నటుడు |నిర్మాత|రాజకీయ నాయకుడు}}
| awards = కలైమ్మణి (2001)
| nickname = ''కెప్టెన్''<br>''పురచ్చి కలైగ్నర్''
}}
'''విజయ కాంత్''' ఈయన సుప్రసిద్ధ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు.
 
==రాజకీయ చరిత్ర==
2005వ సం.లో విజయకాంత్ రాజజీయ పార్టీని స్థాపించినారు. ఆ పార్టీ పేరు [[దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం]] (డి.ఎం.డి.కె) అనగా తెలుగు అర్ధం: ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య.
 
==జీవిత చరిత్ర==
విజయ కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆగస్టు 25. 1952 లో [[తమిళనాడు]]లోని [[మధురై]] పట్టణంలో జన్మించినారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
==సినీ చరిత్ర==
విజయ్ కాంత్ నటించిన చిత్రాలు చాలా వరకు తెలుగులోనికి అనువాదమైనవి. అవి ఇక్కడ కూడా విజయవంతం అయ్యాయి. వాటిలో [[కెప్టెన్ ప్రభాకర్]] ఒకటి.
"https://te.wikipedia.org/wiki/విజయ్_కాంత్" నుండి వెలికితీశారు