విజయ్ కాంత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
}}
{{In use}}
విజయరాజ్ అలగర్‌స్వామి (జ.1952 ఆగస్టు 25)<ref>{{cite news|url=http://newindianexpress.com/cities/chennai/article208185.ece|title=Tongues wag as Elangovan greets Captain|date=26 August 2010|newspaper=[[The New Indian Express]]|accessdate=10 July 2013}}</ref> విజయకాంత్ గా సుపరిచితుడు. అతను రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. అతను ముఖ్యంగా [[తమిళ సినిమా]] రంగంలో పనిచేశాడు. అతను [[తమిళనాడు]] శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను చేపట్టాడు. రాజకీయాలలోకి చేరక ముందు అతను సినిమా నటుడ్, నిర్మాత, దర్శకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం దేశీయ ముర్పొక్కు ద్రవిడ కఝగం పార్టీ చర్మన్ గా తమిళనాడు శాసనసభలో వ్యవహరిస్తున్నాడు. అతను విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుండి రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.
'''విజయ కాంత్''' ఈయన సుప్రసిద్ధ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు.
 
==రాజకీయ చరిత్ర==
2005వ సం.లో విజయకాంత్ రాజజీయ పార్టీని స్థాపించినారు. ఆ పార్టీ పేరు [[దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం]] (డి.ఎం.డి.కె) అనగా తెలుగు అర్ధం: ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య.
"https://te.wikipedia.org/wiki/విజయ్_కాంత్" నుండి వెలికితీశారు