1642: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 2:
 
== సంఘటనలు ==
 
* [[మే 1]]: చార్లెస్ I, ఈ తేదీ నుండి మంజూరు చేసిన గౌరవాలను పార్లమెంటు రద్దు చేసింది .
* [[మే 17]]: విల్లే-మేరీ (అదే ఆ తరువాత మాంట్రియల్ నగరం అయింది) శాశ్వత స్థావరంగా స్థాపించబడింది.
 
* [[ఆగష్టు 22]]: చార్లెస్ I రాజు తన సొంత పార్లమెంటుపై యుద్ధాన్ని ప్రకటించాడు.
* [[సెప్టెంబర్‌ 2|సెప్టెంబర్ 2]]: లండన్ థియేటర్లను మూసివేయాలని పార్లమెంటు ఆదేశించింది. దీంతో ఇంగ్లీష్ పునరుజ్జీవన థియేటర్ శకం ముగిసినట్లైంది.
* [[సెప్టెంబర్ 6]]: థియేటర్లలోని అన్ని రంగస్థల నాటకాలను ఇంగ్లాండ్ లాంగ్ పార్లమెంట్ అణిచివేసింది.
* [[నవంబర్ 24]]: వాన్ డైమెన్స్ ల్యాండ్ (తరువాత అదే టాస్మానియా అయింది) కనుగొన్న మొట్టమొదటి యూరోపియన్ అబెల్ టాస్మాన్ .
* [[డిసెంబర్ 13]]: న్యూజిలాండ్‌ను చూసిన మొదటి యూరోపియన్ యూరోపియన్ అబెల్ టాస్మాన్ .
 
* తేదీ తెలియనివి
** డచ్ [[తైవాన్]] నుండి స్పెయిన్ను తరిమేసింది .
** రెంబ్రాండ్ట్ తన పెయింటింగ్ ''ది నైట్ వాచ్'' ను పూర్తి చేశాడు.
** 1642 పసుపు నది వరద : లి జిచెంగ్ యొక్క పెద్ద తిరుగుబాటు దళం ముట్టడిని విచ్ఛిన్నం చెయ్యడానికి చైనాలోని మింగ్ రాజవంశం సైన్యం ఉద్దేశపూర్వకంగా పసుపు నది ఆనకట్టలను డైక్‌లనూ విచ్ఛిన్నం చేసింది.
 
== జననాలు ==
 
* [[సెప్టెంబర్ 6]]: జార్జ్ క్రిస్టోఫ్ బాచ్, జర్మన్ స్వరకర్త (మ [[1697|.1697]])
 
== మరణాలు ==
[[File:Galileo.arp.300pix.jpg|thumb|Galileo.arp.300pixగెలీలియో]]
* [[గెలీలియో గెలీలి]] ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త.
 
Line 12 ⟶ 28:
 
[[వర్గం:1642]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1642" నుండి వెలికితీశారు