వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి నియమాలు తెలియక అడుగుచున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 467:
</div>
<!-- Message sent by User:Elitre (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Universal_Code_of_Conduct/Message_to_small_and_medium_sized_wikis/List&oldid=20303398 -->
 
=== కొత్త వాడుకరుల కోసం ===
ప్రతి రోజు కొత్త వాడుకరి ఖాతా దారులుగా చేరుతూ ఉంటారు, కాని వారి సొంత పేజీలు సృష్టించుకోవడం చేయరు ఎందుకు
కొత్త వారికి వారి పేజీ ని ఎలా సృష్టించాలి అనే విషయం తెలియదు, కావున అందుకు వారిని ప్రోత్సహించడానికి తెలుగు పేరుతో తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు పేరుతో చేరిన వికీపీడియనులు ఎంతో కొంత పరిజ్ఞానం, భాష మీద ప్రేమ ఉన్నవారు, అలాంటి వారిని [[వాడుకరి:భాను రేఖ|భాను రేఖ]] ఇలా వారి పేజీని మనమే సృష్టించి, కొంత ప్రారంభించి ఇవ్వడం, వికీపీడియా నియమాలకు అనుకూలమా, వ్యతిరేకమా, వివరించగలరు. నియమాలు తెలియక అడుగుచున్నాను. అందులో కొందరు వ్యాసాలు రాయగలిగేంత జ్ఞానం ఉండి , ప్రవేశం తెలవక దూరమవుతున్నారని నా అభిప్రాయం. <span style="block-space:nowrap;text-shadow:white 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:green"> '''[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]]'''</span> 12:59, 26 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు