అలబామా: కూర్పుల మధ్య తేడాలు

చి Typo fixing, typos fixed: → (2)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 16:
 
== ఆర్థికం ==
రాష్ట్రంలో ఏరోస్పేస్, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగు, భారీ పరిశ్రమలు, ఆటోమొబైళ్ళు, ఖనిజాలు, ఉక్కు, ఫ్యాబ్రికేషను వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. 2006 నాటికి వ్యవసాయ రంగం ఉత్పత్తి, పశుపోషణను కూడా కలుపుకుని $1.5 బిలియన్లుంది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 1% మాత్రమే. గత శతాబ్దంలో ప్రధాన రంగంగా ఉన్న వ్యవసాయం ఇప్పుడు ఈ స్థాయికి పడిపోయింది. 1960 నుండి ప్రైవేటు కమతాల సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. భూమిని డెవలపర్లకు, కలప సంస్థలకు, పెద్ద వ్యవసాయ సంస్థలకూ అమ్మేసుకున్నారు.<ref>{{cite web|url=http://encyclopediaofalabama.org/face/Article.jsp?id=h-2330|title=Food Production in Alabama|last1=Ijaz|first1=Ahmad|last2=Addy|first2=Samuel N.|date=July 6, 2009|website=The Encyclopedia of Alabama|publisher=Auburn University|accessdate=September 22, 2012|archive-url=https://web.archive.org/web/20130117053325/http://encyclopediaofalabama.org/face/Article.jsp?id=h-2330|archive-date=2013-01-17|url-status=dead}}</ref>
 
2008 వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి ఇలా ఉంది: 1,21,800 మేనేజిమెంటు స్థానాల్లో, 71,750 వాణిజ్య, బ్యాంకింగు రంగాల్లో, 36,790 కంప్యూటరు రంగంలో, 44,200 ఆర్కిటెక్చరు, ఇంజనీరింగు రంగాల్లో, 12,410 భౌతిక, సామాన్య శాస్త్రాల్లో; 32,260 సంఘసేవా రంగంలో, 12,770 న్యాయ రంగంలో, 116,250 విద్యా రంగంలో, 27,840 కళలు, మీడియా రంగాల్లో, 1,21,110 ఆరోగ్య సేవారంగంలో, 44,750 పోలీసు, అగ్ని మాపక రంగాల్లో, 1,54,040 ఆహార రంగంలో, 76,650 నిర్మాణ రంగంలో, 53,230 వ్యక్తిగత సేవారంగంలో, 244,510 సేల్స్ రంగంలో, 338,760 కార్యాలయసహాయకులుగా, 20,510 వ్యవసాయ సంబంధిత రంగాల్లో, 1,20,155 గనులు, చమురు రంగాల్లో, 1,06,280 నిర్వహణ, రిపేరు రంగాల్లో, 2,24,110 ఉత్పాదక రంగంలో, 167,160 రవాణా రంగంలోనూ ఉన్నారు.<ref name="alaindustrial2">{{cite web|url=http://www2.dir.alabama.gov/projections/Occupational/Proj2018/Statewide/alabama2008_2018.pdf|title=Alabama Occupational Projections 2008–2018|website=Alabama Department of Industrial Relations|publisher=State of Alabama|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20130117053325/http://www2.dir.alabama.gov/projections/Occupational/Proj2018/Statewide/alabama2008_2018.pdf|archivedate=January 17, 2013|accessdate=September 22, 2012}}</ref>
"https://te.wikipedia.org/wiki/అలబామా" నుండి వెలికితీశారు