1610: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 13:
 
== సంఘటనలు ==
 
* [[జనవరి 6]]: ''నోసా సెన్హోరా డా గ్రానా'' సంఘటన : నాలుగు రాత్రులు జపనీస్ సమురాయ్‌తో పోరాడిన తరువాత నాగసాకి సమీపంలో పోర్చుగీస్ కరాక్ మునిగిపోయింది.
* [[జనవరి 7]]: [[గెలీలియో గెలీలి|గెలీలియో గెలీలీ]], [[గురుడు|బృహస్పతి]] యొక్క నాలుగు గెలీలియన్ చంద్రులను - గానిమీడ్, కాలిస్టో, యూరోపా, అయో - మొదట గమనించాడు: కాని మరుసటి రోజు వరకు చివరి రెండింటినీ ఇడిగా చూడ లేకపోయాడు.
* [[ఆగష్టు 2]]: హెన్రీ హడ్సన్ హడ్సన్ బే లోకి ప్రవేశించాడు
* [[అక్టోబర్ 17]]: ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIII పట్టాభిషేకం.
* నికోలస్-క్లాడ్ ఫాబ్రీ డి పీరెస్క్ ఓరియన్ నెబ్యులాను కనుగొన్నాడు.
* డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఐరోపాకు మొదటిసారి [[తేనీరు|టీ]] రవాణా చేసింది.
* మైసూరు మహారాజా ఒడయార్ [[శ్రీరంగపట్నం|శ్రీరంగపట్నంలోని]] సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని [[శ్రీరంగపట్నం|శ్రీరంగపట్నానికి]] మార్చాడు.
* మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించారు
* మొగలు చక్రవర్తి జహంగీరు కాంగ్రా కోటను స్వాధీనం చేసుకుని, [[కటోచు రాజవంశం|కటోచు రాజాలను]] సామంతులుగా చేసుకున్నాడు
*
 
== జననాలు ==
Line 26 ⟶ 37:
 
[[వర్గం:{{PAGENAME}}|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1610" నుండి వెలికితీశారు