నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 51:
* ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనగా ప్రధాన కణితి నుండి మెటాస్టాసిస్ వలన ఏర్పడ్డ కేన్సర్ కణితి అవ్వవచ్చును లేదా కేన్సర్ చికిత్సలో భాగమైన ఖీమోథిరపీ లేదా రేడియోథిరపీ వలన పూర్తిగా సంబంధం లేని మామూలు కణితి వృద్ధి చెందితే దానిని కూడా ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనవచ్చును.
== నిర్వచిన్చడం లోని బాధకాలు==
నియొప్లాసియ అంటే వివిధ రకాల రోగాల కలయిక, కాబ్బట్టి దీనిని నిర్వచించడం కష్టం<ref name="titleWhat is neoplasm">{{cite web |url=http://dictionary.webmd.com/terms/neoplasm |title=What is neoplasm? Find the definition for neoplasm at WebMD |accessdate=2008-01-08 |format= |work= |archive-url=https://web.archive.org/web/20081106064429/http://dictionary.webmd.com/terms/neoplasm |archive-date=2008-11-06 |url-status=dead }}</ref> .బ్రిటిష్ ఓంకోలోజిస్టు అయిన ఆర్.ఎ.విల్లిస్ యిచ్చిన నిర్వచనాన్ని సాధారణంగా చెబుతారు:"నియోప్లాసము అంటే కణజాలము యొక్క అసాధారణ ముద్ద,దాని వ్రుద్ధి అధికముగా వుండి చుట్టు ప్రక్కల వుండే సాధరణ కణజాలముతో ఏ మాత్రం సమన్వయము లేనిదై, మార్పుకు కారణభుతమైన ఉద్దీపన ఆగిపోయినను కాని ఇంకా అధికముగా వ్రుద్ధి చెందేది."<ref>Willis RA. ''The Spread of Tumors in the Human Body''. London, Butterworth & Co, 1952</ref> ఈ నిర్వచనానికి విమర్శలు వునాయి ఎందుకంటే 'నెవి'
లాంటి నియొప్లాసములు వృద్ధి చెందవు.
 
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు