బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: దృవ → ధ్రువ, , → , (5)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
[[బొమ్మ:Uttarakhand locator map.svg|thumb|right|బద్రీనాథ్]]
'''బద్రీనాథ్''' [[హిందువులు|హిందువుల]] ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో [[ఉత్తరాఖండ్]] లోని [[చమోలి]] [[జిల్లా]]లో ఉన్న పంచాయితీ<ref>{{cite web|url= https://www.myoksha.com/badrinath-temple/| title= బద్రీనాథ్|website= |access-date= 2016-08-20|archive-url= https://web.archive.org/web/20160320134520/https://www.myoksha.com/badrinath-temple/|archive-date= 2016-03-20|url-status= dead}}</ref>. [[చార్ ధామ్]] (నాలుగు పట్టణాలు) లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ [[గర్హ్వాల్]] కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ (6,560 మీటర్లు8 శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
==నగర చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు