ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మలకాటి పల్లి: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''ఒంటిమిట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[ఒంటిమిట్ట మండలం]] లోని గ్రామం,
 
ఒంటిమిట్ట మండలానికి కేంద్రస్థానం.ఇది సమీప పట్టణమైన [[కడప]] నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.కడప నుంచి [[రాజంపేట]]కు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది.<ref>[http://www.kadapa.info/telugu/ఒంటిమిట్టకు/ ఒంటిమిట్టకు ఎలా చేరుకోవచ్చు?]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న [[కోదండ రామాలయం, ఒంటిమిట్ట|కోదండ రామాలయం]]లోని విగ్రహాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. [[ఫ్రాన్స్|ఫ్రెంచి]] యాత్రికుడు [[టావెర్నియర్]] 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
 
== గణాంక వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు