"కల్యాణి (నటి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
| website =
}}
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా [[మలయాళ భాష|మలయాళ]] చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు [[సూర్యకిరణ్]] ను ఆమె [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.<ref name="సినీగోయెర్">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016|archive-url=https://archive.is/20160609101059/http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|archive-date=9 జూన్June 2016|url-status=dead}}</ref>
 
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
 
==కల్యాణి నటించిన తెలుగు చిత్రాలు==
*[[శేషు]]
*[[లేత మనసులు]]
*[[పెళ్లాంతో పనేంటి]]
* [[బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం]] (2010)
*[[వసంతం]]
*[[ధన 51]] (అతిధి పాత్ర)
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3001036" నుండి వెలికితీశారు