కొడాలి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 79:
1930 – 1990 మధ్యకాలంలో గ్రామీణ నాటక రచయితగా, శతనాటకకర్తగా, తెలుగు నాటకరంగ కడలికెరటం అంటూ ఆకాశానికి ఎత్తేయబడిన కొడాలి గోపాలరావు పేరు నేడు అసలెవరికీ పట్టనట్టుగా, మరుగున పడి ఉంది. అది ఎంతలా అంటే కొడాలి స్వగ్రామం [[పెదరావూరు]] వెళ్ళి ఆయన గురించి అడిగితే కొడాలి గోపాలరావు ఎవరు ... అని ఆ ఊరి గ్రామస్థలు మనల్నే ఎదురు ప్రశ్న వేసేంతలా... తన పుస్తకాలు, రచనలు ప్రింట్ అవుతున్నాయా... లేదా ... అని కొడాలి ఆలోచించకపోవడం, ఎవరాడినా నాటకం బ్రతుకుతుంది అనే అభిప్రాయంతో అడిగిన వారికల్లా నాటకాలు రచించి ఇవ్వడం మరలా వాటి గురించి పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివాటితో పాటు కొడాలి కుటుంబ సభ్యులు, శిష్యులు, నేటి తెలుగు నాటకరంగం, నేటి పరిశోధకులు ఎవరూ ఆయన గురించి పట్టించుకోక పోవడం వల్ల కొడాలితో పాటు ఆయన రచలనలు కూడా మరుగున పడి ఉన్నాయి. ఇలాగే మరికొంత కాలం గడిస్తే నేడు దొరుకుతున్న పుస్తకాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది.
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సాంఘిక, సంక్షేమ శాఖ వారి సహకారంతో నిర్మితమైన [[కల చెదిరింది]] చిత్రానికి దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BIFY/info|title=కలచెదిరింది - కొడాఅలి గోపాలరావు}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొడాలి_గోపాలరావు" నుండి వెలికితీశారు