మలయశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముత్యబోయిన మలయశ్రీ''' [[హేతువాది]], రచయిత, పరిశోధకుడు. అతను మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలుగుభాష సంరక్షణకు కృషి చేస్తున్న భాషాభిమాని.<ref name=":0">{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/saahiti+dipti+ghana+kirti-newsid-77715422|title=సాహితీ దీప్తి.. ఘన కీర్తి - Eenadu|website=Dailyhunt|language=en|access-date=2020-07-27}}</ref>
'''మలయశ్రీ''': [[హేతువాది]], రచయిత.
 
== జీవిత విశేషాలు ==
మలయశ్రీ 1940 లో [[కరీంనగర్ జిల్లా]] చెంజెర్లలో పుట్టాడు. 50 పైగా [[పుస్తకాలు]] రాశాడు. నవ్యసాహిత్య పరిషత్ ను స్థాపించి ప్రగతి శీల రచయితలకు ప్రతి ఏటా మలయశ్రీ సాహితీ అవార్డు ఇస్తున్నారు. 'కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర'తో పాటు అనేక గ్రంథాలు రాసాడు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/sahiti/essay/2001/malayasri.html|title=విమర్శతోనేమంచి సాహిత్యం: మలయశ్రీ|last=Staff|date=2001-11-21|website=https://telugu.oneindia.com|language=te|access-date=2020-07-27}}</ref> అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.<ref>{{Cite web|url=http://kathanilayam.com/writer/702|title=కథానిలయం - View Writer|website=kathanilayam.com|access-date=2020-07-27}}</ref> తెలంగాణ తెలుగు భాష ఎంత ప్రాచుర్యమైందో, అంతే విశిష్టమైందని, దానిని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని అతను తెలిపాడు. <ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-899518|website=www.andhrajyothy.com|access-date=2020-07-27}}</ref>
 
కవిగా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. తన కవితలు, పద్యాలతో రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతులను చేశాడు. మాతృభాష సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. అతను లుగుభాష సంరక్షణ సమితి స్థాపించి కొనసాగిస్తున్నాడు. అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి చైతన్యం తీసుకొస్తున్నాడు. అతను రచనల్లో జాగృతి పద్యకవ్యం, చదువుపాటలు, అమ్మభాష శతకం, తెలంగాణ గెలుపు, సబల పుస్తకాలు ఇప్పటికే ప్రచారం పొందాయి. మొగ్గలు, తెలుగువెలుగు శతకం పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి.
 
ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా (1971, 2002) రెండుసార్లు పురస్కారాలు అందుకున్నాడు. మూడుసార్లు హైదరాబాద్‌లో రవీంద్రభారతి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పద్యతెలంగాణంలో పాల్గొని ప్రశంసలు పొందాడు. <ref name=":0" />
 
==రచనలు==
Line 15 ⟶ 19:
[[వర్గం:కరీంనగర్ జిల్లా హేతువాదులు]]
[[వర్గం:కరీంనగర్ జిల్లా రచయితలు]]
 
{{మొలక-వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/మలయశ్రీ" నుండి వెలికితీశారు