బీనాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''బీనాదేవి''' (జ: 1935 ఫిబ్రవరి 11) [[తెలుగు]] రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె [[భర్త]] భాగవతుల నరసింగరావుతో కలిసి అనేక రచనలు చేశారు. ఈమె, భర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు.
 
== జీవిత విశెషాలు ==
బీనాదేవి [[విశాఖపట్నం]]లో చోడవరంలో 1935 ఫిబ్రవరి 11 న జన్మించింది. బి.ఏ ఉత్తీర్ణురాలైంది. ఈమెపై [[రాచకొండ విశ్వనాథశాస్త్రి]] ప్రభావం ఎక్కువ.<ref>{{Cite web|url=http://www.teluguone.com/sahityam/single.php?content_id=856|title=బీనాదేవి|archiveurl=https://web.archive.org/web/20190617084649/http://www.teluguone.com/sahityam/single.php?content_id=856|archivedate=17 Jun 2019}}</ref>ఆమె 1965 నుండి రచనలు కొనసాగిస్తుంది. ఆమె రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది అనే కథానిక సంకలనాన్ని ప్రచురించింది. ఆమె భర్త భాగవతుల నరసింగరావు సబ్‌జడ్జి, రచయిత.
 
భర్త [[మరణం]] తర్వాత 1990 నుండి స్వయంగా కథలూ, వ్యాసాలూ రాస్తూ బీనాదేవి కథలూ-కబుర్లూ సంపుటిని వెలువరించారువెలువరించింది.
 
1972 లో వీరికి [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] పురస్కారం లభించింది.
"https://te.wikipedia.org/wiki/బీనాదేవి" నుండి వెలికితీశారు