బీనాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''బీనాదేవి''' (జ: 1935 ఫిబ్రవరి 11) [[తెలుగు]] రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె [[భర్త]] భాగవతుల నరసింగరావుతో కలిసి అనేక రచనలు చేశారు. ఈమె, భర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు.
 
== జీవిత విశెషాలు ==
పంక్తి 6:
 
భర్త [[మరణం]] తర్వాత 1990 నుండి స్వయంగా కథలూ, వ్యాసాలూ రాస్తూ బీనాదేవి కథలూ-కబుర్లూ సంపుటిని వెలువరించింది.
 
బీనాదేవి కథల్లోని పాత్రల వస్తౌచిత్యం  విస్మయం కలిగించే తీరులో సాగుతుంది.  రావి శాస్త్రి ప్రభావం నీడలా వెన్నాడుతుంటుంది. పుణ్యభూమీ కళ్లు తెరు, మార్క్సిజం ప్రభావంతో రాసిన హేంగ్ మీ క్విక్ లాంటి ఎన్నో రచనల్లో ప్రతీ అక్షరం ప్రజల తరుఫున వకాల్తా పుచ్చుకొని సమాజాన్ని, పాలకులను బోనెక్కిస్తుంటుంది. రావి శాస్త్రి రచనా వ్యక్తిత్వానికి  బీనాదేవి కేవలం వారసత్వ ప్రతిరూపం అని అంటారు కొడవటిగంటివారు.
 
1972 లో వీరికి [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] పురస్కారం లభించింది.
Line 17 ⟶ 19:
[[వర్గం:కలం పేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా రచయిత్రులు]]
 
{{మొలక-వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/బీనాదేవి" నుండి వెలికితీశారు