బీనాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''బీనాదేవి''' (జ: 1935 ఫిబ్రవరి 11) [[తెలుగు]] రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె భర్త [[భాగవతుల నరసింగరావు]]<nowiki/>తో కలిసి అనేక రచనలు చేశారు. ఈమె, భర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు. తెలుగు సాహిత్యంలో బీనాదేవిది ప్రత్యేక స్థానం. భార్యాభర్తలు ఒకే పేరుతో రాయటం వీరితో ప్రసిద్ధమయింది.
 
== జీవిత విశెషాలు ==
పంక్తి 14:
 
1972 లో వీరికి [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] పురస్కారం లభించింది.
 
ఇంతవరకూ బీనాదేవి పేరిట వెలువడిన కథలు, నవలలు, వ్యాసాలూ లభ్యమైనంతవరకూ సేకరించి డా. ఎల్‌. నరేంద్రనాధ్‌ గారి ప్రత్యేక సహకారంతో మనసు ఫౌండేషన్‌ ఈ సర్వస్వాన్ని తెలుగు పాఠకులకి "బీనాదేవి సమగ్ర రచనలు" అనే పుస్తకం ద్వారా అందిస్తున్నారు.<ref>{{Cite book|url=https://kinige.com/book/Beenadevi+Samagra+Rachanalu|title=బీనాదేవి సమగ్ర రచనలు(Beenadevi Samagra Rachanalu) By Beenadevi - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige}}</ref>
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/బీనాదేవి" నుండి వెలికితీశారు