అక్టోబరు: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ అక్టోబర్ ను అక్టోబరు కు తరలించారు: వికీ ప్రామాణికం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{CalendarCustom|month=October|show_year=true|float=right}}
'''అక్టోబర్అక్టోబరు''' (October), సంవత్సరంలోని పదవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు ఉన్నాయి.అక్టోబర్అక్టోబరు నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో [[శరదృతువు]] జరిగే కాలంలో అక్టోబర్అక్టోబరు రెండవ నెల.పండుగలు, కాలానుగుణ [[సంఘటన|సంఘటనలు]] వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబర్‌లోఅక్టోబరు‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.<ref name=":0">{{Cite web|url=https://www.republicworld.com/india-news/education/important-days-and-dates-in-october-2020|title=Important Days in October 2020: National and International Events in October|last=World|first=Republic|website=Republic World|access-date=2020-07-27}}</ref>
 
== జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు. ==
అక్టోబరులో ఇవి కొన్ని ముఖ్యమైన జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలుగా గుర్తించబడ్డాయి.<ref name=":0" />
 
=== అక్టోబర్అక్టోబరు 1 ===
 
* [[ప్రపంచ వృద్ధుల దినోత్సవం|అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం]]:ఈ రోజును సమాజంలో వృద్ధులు చేసిన సహకారాన్ని గుర్తించడానికి, అభినందించడానికి జరుపుకుంటారు.1990 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 1990 డిశెంబరు 14 న, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా అక్టోబర్అక్టోబరు 1 న జరపటానికి ఎంపిక చేసింది.
* అంతర్జాతీయ కాఫీ దినోత్సవం:ప్రపంచంలో కాఫీని అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ రోజును కాఫీని అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అని పేర్కొంటూ జరుపుకుంటారు.
* ప్రపంచ శాఖాహారం దినం: శాఖాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎత్తిచూపటానికి. తద్వారా చాలా రుచికరమైన జీవితం గడపవచ్చుని అవగాహనకలిగించటానికి జరుపుతారు.
 
=== అక్టోబర్అక్టోబరు 2 ===
 
* [[గాంధీ జయంతి]]: అక్టోబర్అక్టోబరు 2 భారతదేశంలో ముఖ్యమైన రోజులలో ఒకటి. ఈ రోజును గాంధీ జయంతిగా జరుపుకుంటారు.<ref>{{Cite web|url=http://www.gandhijayanti.com/|title=Gandhi Jayanti|website=www.gandhijayanti.com|access-date=2020-07-27}}</ref>ఈరోజుని జాతీయ సెలవుదినంగా ప్రభుత్వం గుర్తించింది. [[మహాత్మా గాంధీ]] అని పిలవబడే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ జన్మించిన రోజు ఇది. ప్రజలు ప్రార్థనలు చేయడం, స్మారక వేడుకలు చేయడం, నివాళులు అర్పించడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. అతని జ్ఞాపకార్థం ఈ రోజున విద్యా సంస్థలలో వ్యాస పోటీలు జరుపుతారు. అహింసా జీవన విధానాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, సంస్థలను ఈ సందర్బంగా సత్కరిస్తారు.
 
=== అక్టోబర్అక్టోబరు మొదటి శనివారం ===
 
* జర్మన్ ఐక్యత దినం:1990 సంవత్సరంలో, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఐక్యమై [[జర్మనీ|జర్మనీలో]] ఒకే సమాఖ్యను స్థాపించుకున్న సందర్బంగా ఈ రోజును జ్ఞాపకార్థం జర్మన్ యూనిటీ డేగా జరుపుకుంటారు.
 
=== అక్టోబర్అక్టోబరు 4 ===
 
* ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం: జంతు సంక్షేమ ఉద్యమాన్ని ఈ రోజు వేడుకలు ఏకం చేస్తాయి. ప్రపంచాన్ని అన్ని జంతువులకు మంచి ప్రదేశంగా మార్చడానికి ప్రపంచ శక్తిగా సమీకరిస్తాయి.
 
=== అక్టోబర్అక్టోబరు 5 ===
 
* [[అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం|ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం]]:ప్రపంచ [[ఉపాధ్యాయ దినోత్సవం]] మొదటిసారి 1994 లో జరిగింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయుల]] పట్ల ప్రశంసలు చూపించడానికి పాటిస్తారు, కానీ ప్రభుత్వ సెలవుదినం కాదు.
 
=== అక్టోబర్అక్టోబరు 8 ===
 
* [[భారత వైమానిక దళ దినోత్సవం|భారత వైమానిక దళం దినోత్సవం]] :1932 అక్టోబరు 8 న భారత వైమానిక దళం అనేక యుద్ధాలు, మిషన్లలో పాల్గొంది. అందువల్ల అక్టోబర్ 8 ను భారత వైమానిక దళం వార్షికోత్సవంగా జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం ఐ.ఎ.ఎఫ్. ముందుగానే ఈ రోజుకు ప్లాన్ చేస్తుంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20181008182029/http://www.andhrajyothy.com/artical?SID=159807|title=ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు హ్యాట్సాఫ్|date=2018-10-08|website=web.archive.org|access-date=2020-07-27}}</ref>
 
=== అక్టోబర్అక్టోబరు 9 ===
 
* [[ప్రపంచ తపాలా దినోత్సవం]]:మొదటిసారి 1874 అక్టోబర్అక్టోబరు 9 న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వార్షికోత్సవంగా స్విస్ క్యాపిటల్, బెర్న్‌లో పోస్ట్ డే జరిపారు.<ref>http://www.upu.int/en/the-upu/world-post-day/about-world-post-day.html</ref>1969 లో టోక్యోలో జరిగిన యుపియు కాంగ్రెస్ ఈ రోజును ప్రపంచ పోస్ట్ డేగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రోజున జరుపుతున్నాయి.
 
=== అక్టోబర్అక్టోబరు రెండవ శనివారం ===
 
* ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం:అక్టోబర్అక్టోబరు నెలలోని రెండవ [[శనివారం]] జరుపుకుంటారు.దీని లక్ష్యం మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, వాటికి సహాయపడటానికి ప్రయత్నాలు చేయడం.
 
=== అక్టోబర్అక్టోబరు 11 ===
 
* [[అంతర్జాతీయ మహిళా దినోత్సవం]]: మహిళా సాధికారత, వారి హక్కుల నెరవేర్పుతో సహా మహిళలు ఎదుర్కొంటున్న అవసరాలు,వారు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అహగాహన కలిగిస్తారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20110313064904/http://www.mmf2010.info/our-action/le-8-mars-2013-journee-internationale-des-femmes-a-la-recherche-de-la-memoire-perdue|title=8th of March - International woman’s day: in search of the lost memory — WMW 2010|date=2011-03-13|website=web.archive.org|access-date=2020-07-27}}</ref>
 
=== అక్టోబర్అక్టోబరు 13 ===
 
* ప్రపంచ విపత్తు తగ్గింపు నియంత్రణ దినోత్సవం:ప్రకృతి వైపరీత్యాల తగ్గింపుకు,విపత్తుల ప్రమాదాలను తగ్గించటానికి ఐక్యరాజ్యసమితి (యుఎన్) అంతర్జాతీయ విపత్తు తగ్గింపు [[ప్రపంచ దినోత్సవాల జాబితా|అంతర్జాతీయ దినోత్సవం]] గుర్తించబడింది.
 
=== అక్టోబర్అక్టోబరు 14 ===
 
* [[ప్రపంచ ప్రమాణాల దినోత్సవం|ప్రపంచ ప్రమాణాల దినోత్సవం:]]<nowiki/>ఈ రోజు అక్టోబర్లోఅక్టోబరులో ఒక ప్రత్యేకమైన రోజు. అంతర్జాతీయ ప్రమాణాల సంఘం (IEC, ISO ITU) సభ్యులు ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నిపుణుల సహకార ప్రయత్నాలకు ఈరోజు నివాళి అర్పిస్తారు.<ref>https://www.scc.ca/en/news-events/events/wsd</ref>
 
=== అక్టోబర్అక్టోబరు 15 - ===
 
* గర్భం, శిశు మరణాల జ్ఞాపక దినం:
పంక్తి 57:
[[గర్భస్రావం]], ప్రసవ, నవజాత మరణం, శిశు నష్టానికి గురైనవారిని గౌరవించడం, గుర్తుంచుకోవడం కోసం ఈ రోజును పాటిస్తారు.
 
=== అక్టోబర్అక్టోబరు 15 ===
 
* గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే: పరిశుభ్రత గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు అంకితం చేయబడింది. వ్యాధులను నివారించడానికి, ప్రాణాలను కాపాడటానికి సమర్థవంతమైన మంచి మార్గంగా చేతితో సబ్బును కడుక్కోవలసిన ప్రాముఖ్యతను గరించి ప్రజలుకు అర్థం అయేటట్లు అవగాహన కల్పించటం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.
 
* ప్రపంచ తెల్ల చెరకు దినోత్సవం:నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ప్రతి సంవత్సరం అక్టోబర్అక్టోబరు 15 న వైట్ కేన్ అవేర్‌నెస్ డేను జరుపుకుంటుంది.దాని నిజమైన ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడం.
 
* [[ప్రపంచ విద్యార్థుల దినోత్సవం]]:ప్రపంచ [[విద్యార్థి|విద్యార్థుల]] దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులలో వైవిధ్యం, సహకారం,వారి సామాజిక బాధ్యత చర్యలను సాంస్కృతిక ప్రదర్శనలు ద్వారా తెలియజేస్తారు.క్యాంపస్‌లో దీనిపై సమావేశాలు నిర్వహిస్తారు.
 
=== అక్టోబర్అక్టోబరు 16 ===
 
* [[ప్రపంచ ఆహార దినోత్సవం]];[[ఐక్యరాజ్య సమితి|ఐక్యరాజ్యసమితి]] (యుఎన్) ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓఓ) స్థాపించిన జ్ఞాపకార్థం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏటా అక్టోబర్అక్టోబరు 16 న జరుపుతారు.ప్రపంచ ఆహార దినోత్సవ అధికారిక చిహ్నంలో ఆహారాన్ని పంపిణీ చేయడం, పండించడం,పంచుకోవడం అనే మూడు నైరూప్య మానవ బొమ్మలు ఉంటాయి.
 
=== అక్టోబర్అక్టోబరు 17 ===
 
* అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం: పేదరికాన్ని అంతం చేయడంలో నాణ్యమైన సామాజిక సేవలకు ప్రాధాన్యతను గురించి అహగాహన కల్పిస్తారు.
 
=== అక్టోబర్అక్టోబరు 24 ===
 
* [[ఐక్యరాజ్యసమితి దినోత్సవం]]:ఈరోజును 1948 నుండి ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటారు.
 
=== అక్టోబర్అక్టోబరు 24 ===
 
* [[ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం]]:అభివృద్ధి సమస్యలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి 1972 లో సర్వసభ్య సమావేశం ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.
 
=== అక్టోబర్అక్టోబరు 30 ===
 
* [[ప్రపంచ పొదుపు దినోత్సవం]]: ఇది "ప్రపంచవ్యాప్తంగా పొదుపుల ప్రోత్సాహానికి అంకితమైన రోజు" ఇది ప్రపంచవ్యాప్త వేడుక, ఇది పొదుపులు, బాధ్యతాయుతమైన రిటైల్ బ్యాంకులు, పాఠశాలలు, మహిళల సంఘాలు, క్రీడా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, ప్రొఫెషనల్ ఏజెన్సీలు మొదలైన వాటికి మద్దతు ఇస్తుంది.<ref>{{Cite web|url=http://www.prajasakti.com/Article/Editorial/2182459|title=పొదుపు చేద్దాం {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2020-07-27}}</ref>
 
=== అక్టోబర్అక్టోబరు 31 ===
 
* [[జాతీయ ఐక్యతా దినోత్సవం|రాష్ట్ర ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవం]]: భారతదేశంలో అక్టోబర్అక్టోబరు 31 న జరుపుకునే జాతీయ ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యత దినం.ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన కాలంలో, పటేల్ అనేక రాచరిక రాష్ట్రాలను ఇండియన్ యూనియన్‌తో పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అక్టోబరు" నుండి వెలికితీశారు