ఆగస్టు: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ,మూలాలతో
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{CalendarCustom|month=August|show_year=true|float=right}}
 
'''ఆగష్టు''' (August), సంవత్సరంలో ఎనిమిదవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు ఉన్నాయి.భూమి దక్షిణార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిభ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి.మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలస్ అని పిలిచేవారు.<ref name=":0">{{Cite web|url=https://www.infoplease.com/calendars/history/august-history-months-origin|title=August—History of the Month's Origin|website=www.infoplease.com|language=en|access-date=2020-07-28}}</ref>ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగంలో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో సంవత్సరంలో "మార్చి" మొదటి నెలగా ఉండేది. సంవత్సరానికి మొత్తం పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౭౦౦ (700) నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ (29) రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౪౫ (45) వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు 30 రోజులు వచ్చాయి.సా.శ.పూ. 8 వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.
 
మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలస్ అని పిలిచేవారు.<ref name=":0">{{Cite web|url=https://www.infoplease.com/calendars/history/august-history-months-origin|title=August—History of the Month's Origin|website=www.infoplease.com|language=en|access-date=2020-07-28}}</ref>ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగంలో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో సంవత్సరంలో "మార్చి" మొదటి నెలగా ఉండేది.సంవత్సరానికి మొత్తం పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౭౦౦ (700) నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ (29) రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౪౫ (45) వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు 30 రోజులు వచ్చాయి.సా.శ.పూ. 8 వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.
 
== అగస్టస్ 'ఆగస్టు' కోసం ==
"https://te.wikipedia.org/wiki/ఆగస్టు" నుండి వెలికితీశారు