భాగ్యరాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
== వ్యక్తిగతం ==
భాగ్యరాజా [[తమిళనాడు]] లోని [[ఈరోడ్|ఈరోడ్ జిల్లా]]లోని వెళ్ళన్ కోయిల్ అనే ఊర్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణస్వామి, అమరావతియమ్మ. ఆయన రెండు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య ప్రవీణను 1981 లో వివాహం చేసుకున్నాడు. ఆమె కామెర్లతో 1983లో మరణించింది. తరువాత 1984లో పూర్ణిమా జయరాం తో పెళ్ళి జరిగింది. ఆమె ''డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్'' (1983)అనే సినిమాలో ఆయన సహనటి. <ref>{{cite web|url=http://www.telugucinema.com/c/publish/stars/interview_bhagyaraj_2010.php|title=K.Bhaagya Raj - Chitchat|date=12 June 2010|publisher=Telugucinema.com|accessdate=17 November 2012|website=|archive-url=https://web.archive.org/web/20101230234821/http://www.telugucinema.com/c/publish/stars/interview_bhagyaraj_2010.php|archive-date=30 December 2010|url-status=dead}}</ref> వీరిద్దరూ నటీమణులే. వారికి [[శరణ్య భాగ్యరాజ్]] అనే కుమార్తె, [[శంతను భాగ్యరాజ్]] కుమారుడు ఉన్నారు. శరణ్య ''పారిజాతం'' అనే సినిమాతో, శంతను ''సక్కరకట్టి'' అనే సినిమాతో సినీరంగంలో ప్రవేశించారు.
 
== నటించిన సినిమాలు ==
* [[మేం వయసుకు వచ్చాం]] (2012)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భాగ్యరాజ్" నుండి వెలికితీశారు