వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
'''కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి [[కీ బోర్డు]] వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి'''.
==లిప్యంతరీకరణ==
లిప్యంతరీకరణ అంటే, ఇంగ్లీషు లిపిలో టైపు చేస్తూ ఉంటే దానంతట అదే తెలుగు లిపి లోకి మారిపోవడం. ఉదాహరణకు "telugu" అని రాస్తే అది "తెలుగు" అని మారిపోతుంది. ఇది [[రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్]] ఫైపై ఆధారపడిన పద్ధతి.
===అక్షరమాల===
లిప్యంతరీకరణ చేసేందుకు ఏయే తెలుగు అక్షరం కోసం ఏ ఇంగ్లీషు అక్షరం/అక్షరాలు వాడాలో కింద ఇచ్చిన పట్టికలలో చూడవచ్చు. '''''క్యాపిటల్ లెటర్సుకు స్మాల్ లెటర్సుకూ తేడా ఉండటాన్ని గమనించండి.'''''