వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి cleanup
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
[[File:ULS-Telugu-Settings.png|thumb| భాషఎంపికలు]]
[[File:ULS-Telugu-Input-Method-Setting.png|thumb|ప్రవేశ పద్దతి ]]
లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల [[కీ బోర్డు]]) లేక, ప్రామాణిక [[ఇన్‌స్క్రిప్ట్]] ,ఇన్‌స్క్రిప్ట్2,ఆపిల్,మాడ్యులర్ లేఅవుట్ లు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము.
ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే '''నరయం''' అనే మీడియావికీ పొడిగింత వాడబడింది. 11 జూన్ 2013 న యూనివర్సల్ లాంగ్వేజ్ సెలెక్టర్ (ULS) అనే సాఫ్ట్ వేర్ వాడుకలోనికి వచ్చింది. దీని ద్వారా భాషల ఎంపిక సులభమైంది. మరియు వ్యాసాలను చూపించేటప్పుడు ఇతర భాషల వ్యాసాల లింకులను భౌగోళికంగా దగ్గరి భాషలను ప్రారంభంలో చూపెట్టటం వీలైంది. వికీలో టైపు చేసేటప్పుడు కుడివైపు భాష ఎంపికల బొమ్మ కనబడుతుంది. దాని ద్వారా భాష అమరికలను ఎంచుకోవచ్చు. శాశ్వత అమర్పులకొరకు ప్రవేశించిన వాడుకరులు అభిరుచులు విభాగంలో '''నా అభిరుచులు''' వాడాలి. వాడుకరి వివరాలు టేబ్ లో అంతార్జాతీయకరణ విభాగంలో More language settings ద్వారా భాష ప్రదర్శన మరియు ప్రవేశపెట్టు పద్ధతులు చేతన స్థితి మరియు అమర్పులు చేయవచ్చు. ప్రవేశపద్ధతులలో లిప్యంతరీకరణ మరియు ఇన్స్క్రిప్ట్ పద్ధతులు కలవు. అంతే కాకుండా [https://www.google.com/intl/te/inputtools/chrome/ గూగుల్ ఇన్‌పుట్] సాధనాల Chrome పొడిగింపు గాని , [https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx మైక్రోసాఫ్ట్ ఇండిక్] ద్వారా గానీ తెలుగులో నేరుగా రాయవచ్చు
 
అప్రమేయంగా వ్యవస్థ కీబోర్డు పద్దతిపద్ధతి చేతనం చేయబడి వుంటుంది. CTRL+M కీ వాడడం ద్వారా ఎంపిక చేసిన కీబోర్డుని అచేతనం చేసి వ్యవస్థ కీ బోర్డు కి మారవచ్చు అలాగే మరల ఎంపిక చేసిన కీబోర్డుకి మారవచ్చు.
 
'''కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి [[కీ బోర్డు]] వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి'''.
Line 210 ⟶ 211:
yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.
 
 
==ఇన్ స్క్రిప్టు==
* [[ఇన్‌స్క్రిప్ట్]]==ఇవీ చూడండి==
 
==చూడండి==
* [[mw:Help:Extension:UniversalLanguageSelector/Input_methods/te-transliteration| వికీపీడియా ULS వాడుతున్న లిప్యంతరీకరణం పట్టిక]]
* [[ఇన్‌స్క్రిప్ట్]]
*[[వికీపీడియా:విండోస్ 10 తెలుగు కీ బోర్డు ఎంపిక]]
* [[వికీపీడియా:విండోసువిండోస్ 10 తెలుగు కీ బోర్డు XPఎంపిక]]
* [[వికీపీడియా:విండోసు XP]]
* టైపు అనుభవం తెచ్చుకుంటూనే వికీప్రాజెక్టుకు తోడ్పడడానికీ [[s:|వికీసోర్స్ ]] లో సమిష్ఠి కృషి చూడండి.
* [[వికీపీడియా:తెలుగు టైపు తెలియని వారు కూడా చేయగలిగే శుద్ధి పనులు]]
* [[mw:ULS|మీడియా వికీ వికీలో పూర్తి వివరాలు]]
 
==వనరులు==