ఆగస్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మొలక తేదీ వ్యాసాల మూస తొలగించాను
పంక్తి 1:
 
{{CalendarCustom|month=August|show_year=true|float=right}}
 
'''ఆగష్టు''' (August), సంవత్సరంలో ఎనిమిదవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు ఉన్నాయి.భూమి దక్షిణార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిభ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి.మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలస్ అని పిలిచేవారు.<ref name=":0">{{Cite web|url=https://www.infoplease.com/calendars/history/august-history-months-origin|title=August—History of the Month's Origin|website=www.infoplease.com|language=en|access-date=2020-07-28}}</ref>ఎందుకంటే ఆనాటి పాత రోమన్ [[పంచాంగాలు|పంచాంగంలో]] ఇది ఆరవ మాసం.<ref name=":1">{{Cite web|url=https://www.timeanddate.com/calendar/months/august.html#:~:text=August%20is%20the%20eighth%20month%20of%20the%20year%20in%20the,Augustus%20Caesar%20in%208%20BCE.|title=The Month of August|website=www.timeanddate.com|language=en|access-date=2020-07-28}}</ref> ఆ రోజుల్లో సంవత్సరంలో "[[మార్చి]]" మొదటి నెలగా ఉండేది. సంవత్సరానికి మొత్తం పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౭౦౦ (700) నాటికి [[జనవరి]], [[ఫిబ్రవరి]] నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ (29) రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౪౫ (45) వ సంవత్సరానికి [[జూలియస్ సీజర్]] రెండు రోజులు కలపడంతో ఈ నెలకు 30 రోజులు వచ్చాయి.[[సామాన్య శకం|సా.శ.పూ]]. 8 వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.<ref name=":1" />
 
Line 110 ⟶ 108:
 
[[వర్గం:నెలలు]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/ఆగస్టు" నుండి వెలికితీశారు