శివ ధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Ravi Varmavarma-Rama-breaking-bow.jpg|thumb|right|250px| శ్రీరాముడు శివధనస్సును ఎత్తడం(రాజా రవివర్మ చిత్రం)]]
 
[[శివ ధనుస్సు]] హిందూ పురాణాల ప్రకారం [[శివుడు|పరమశివుని]] దివ్యాయుధం. ఈ [[ధనుస్సు]]తోనే [[శివుడు]] దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. <ref>http://www.valmikiramayan.net/bala/sarga31/bala_31_prose.htm వాల్మీకిరామాయణ్.నెట్</ref>. దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనుస్సును సంపాదించారు. ఆ తరువాత [[దేవతలు]] మిథిలా నగరానికి రాజైన దేవరాతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు. దీనిని పినాకము అని అంటారు.
 
[[సీతాదేవి]] ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున [[శివధనస్సు]]నుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారే సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. [[రాముడు]] శివధనస్సు నెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది. [[స్వయంవరం]] అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/శివ_ధనుస్సు" నుండి వెలికితీశారు