"యమున (నటి)" కూర్పుల మధ్య తేడాలు

72 bytes removed ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
| children = విశేష్టి, కౌశికి
}}
 
'''యమున''' దక్షిణ భారత సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది.<ref name="filmibeat">{{cite web|title=Yamuna profile on Fimibeat|url=http://www.filmibeat.com/celebs/yamuna/biography.html|website=filmibeat.com|publisher=Filmibeat|accessdate=24 November 2016|archive-url=https://web.archive.org/web/20161203215909/http://www.filmibeat.com/celebs/yamuna/biography.html|archive-date=3 డిసెంబర్December 2016|url-status=live}}</ref><ref name="chitramala">{{cite web|last1=Bollineni|first1=Haribabu|title=Why Senior Actress Tried to Commit Suicide?|url=http://www.chitramala.in/why-senior-actress-tried-to-commit-suicide-234687.html|website=chitramala.in|publisher=Chitramala|accessdate=24 November 2016|archive-url=https://web.archive.org/web/20161124221031/http://www.chitramala.in/why-senior-actress-tried-to-commit-suicide-234687.html|archive-date=24 నవంబర్November 2016|url-status=live}}</ref> . ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.
 
==వ్యక్తిగత జీవితం==
ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు [[కె.బాలచందర్]] ఈమె పేరును '''యమున'''గా మార్చాడు.
 
==వృత్తి==
యమున కన్నడ సినిమా [[:kn:ಮೋಡದ ಮರೆಯಲ್ಲಿ|మోడద మరెయల్లి]]లో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది. ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.<ref>{{cite web |url=https://bangaloremirror.indiatimes.com/entertainment/south-masala/Yamuna-back-on-the-big-screen/articleshow/54549532.cms |title=Yamuna back on the big screen |last=Shyam |first=Prasad S |date=27 September 2016 |website=Bangalore Mirror |access-date=30 మేMay 2020 |archive-url=https://web.archive.org/web/20190403205320/https://bangaloremirror.indiatimes.com/entertainment/south-masala/Yamuna-back-on-the-big-screen/articleshow/54549532.cms |archive-date=3 ఏప్రిల్April 2019 |url-status=live }}</ref> 1989లో విడుదలైన [[మౌన పోరాటం]] సినిమా ద్వారా ఈమె పేరుగడించింది.<ref name="1989 Nandi Awards">{{cite web|url=http://awardsandwinners.com/category/nandi-awards/1989/|title=1989 Nandi Awards|publisher=awardsandwinners.com|website=|access-date=2020-05-30|archive-url=https://web.archive.org/web/20141019180557/http://awardsandwinners.com/category/nandi-awards/1989/|archive-date=2014-10-19|url-status=live}}</ref><ref>{{cite web|url=http://telugufilmz.org/wiki/List_of_winners_of_the_Nandi_Award_for_Best_Feature_Film|title=List of winners of the Nandi Award for Best Feature Film|publisher=telugufilmz.org}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన సబితా బధేయి అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది.<ref name="janaki">{{Cite web|url=http://www.sjanaki.net/mouna-poratam-music-by-s-janaki|title=''Mouna Poratam'' Music by S Janaki|publisher=sjanaki.net|website=|access-date=2020-05-30|archive-url=https://web.archive.org/web/20191024082705/http://www.sjanaki.net/mouna-poratam-music-by-s-janaki|archive-date=2019-10-24|url-status=live}}</ref> ఈమె తరువాత [[వినోద్ కుమార్]] సరసన మరో అవార్డు చిత్రం [[మామగారు]]లో నటించింది.<ref name="1991 Nandi Awards">{{cite web|title=1991 Nandi awards|url=http://awardsandwinners.com/category/nandi-awards/1991/|website=awardsandwinners.com|accessdate=24 November 2016|archive-url=https://web.archive.org/web/20160416083446/http://awardsandwinners.com/category/nandi-awards/1991/|archive-date=16 April 2016|url-status=live}}</ref> తరువాత [[పుట్టింటి పట్టుచీర]], [[ఎర్ర మందారం]] వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది<ref name="1990 Nandi Awards">{{cite web|title=1990 Nandi Awards|url=http://awardsandwinners.com/category/nandi-awards/1990/|website=awardsandwinners.com|publisher=Awards & Winners|accessdate=24 November 2016|archive-url=https://web.archive.org/web/20150715113602/http://awardsandwinners.com/category/nandi-awards/1990/|archive-date=15 July 2015|url-status=live}}</ref>.కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్‌ల సరసన నటించింది<ref name="webdunia">{{cite web|title=ఆ రూమర్ వచ్చాక... సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నటి యమున|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-news/actress-yamuna-talks-about-her-prostitution-case-116082000030_1.html|website=telugu.webdunia.com|publisher=Webdunia|accessdate=24 November 2016|archive-url=https://web.archive.org/web/20161124161650/http://telugu.webdunia.com/article/telugu-cinema-news/actress-yamuna-talks-about-her-prostitution-case-116082000030_1.html|archive-date=24 నవంబర్November 2016|url-status=live}}</ref>. ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. [[ఈటీవి]]లో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.
 
==బూటకపు ఆరోపణలు==
2011లో బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్ ఐ.టి.సి.రాయల్ గార్డెనియాలో జరిగిన పోలీసు దాడిలో వ్యభిచార ఆరోపణలపై ఈమెను అరెస్టు చేశారు<ref name="filmibeat1">{{cite web|last1=Bojja|first1=Kumar|title=వ్యభిచారంలో ఇరికించారు, చనిపోవాలనుకున్నా: నటి యమున అంతరంగం, కన్నీళ్లు....|url=http://telugu.filmibeat.com/news/actress-yamuna-about-prostitution-case-053621.html|website=filmibeat.com|publisher=Filmibeat|accessdate=24 November 2016|archive-url=https://web.archive.org/web/20161124160109/http://telugu.filmibeat.com/news/actress-yamuna-about-prostitution-case-053621.html|archive-date=24 నవంబర్November 2016|url-status=live}}</ref>. యూట్యూబులో ఒక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను బూటకమైనవిగా కోర్టు కొట్టివేసినట్లు ఈమె తెలియజేసింది<ref name="bangaloremirror">{{cite web|title=Yamuna back on the big screen|url=http://bangaloremirror.indiatimes.com/entertainment/south-masala/Yamuna-back-on-the-big-screen/articleshow/54549532.cms|website=bangaloremirror.indiatimes.com|publisher=BangaloreMirror|accessdate=27 September 2016|archive-url=https://web.archive.org/web/20161220215030/http://bangaloremirror.indiatimes.com/entertainment/south-masala/Yamuna-back-on-the-big-screen/articleshow/54549532.cms|archive-date=20 డిసెంబర్December 2016|url-status=live}}</ref>.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3001707" నుండి వెలికితీశారు