గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో [[రాష్ట్ర గ్రంథాలయ సంస్థ]] <ref>[http://books.google.com/books?id=WjUtYLiumHEC&lpg=PP1&pg=PP1#v=onepage&q&f=false Functioning of Regional Public Libraries in Andhrapradesh-A study, LV Chandrasekhara Rao, 2008, Kalpaz publications, Delhi (Google Books partial preview)]</ref> 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 బిడిసి (పుస్తక జమ కేంద్రం ‌ ‌‌Book Deposit Centers) గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ<ref>{{Cite web | title=Universal digital library Project |url=http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf |archiveurl=https://web.archive.org/web/20150919163228/http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf|date=2004-05-10| author=S Venkamma|url-status=dead|archive-date=2015-09-19}}</ref> ప్రాజెక్టులో భాగంగా, [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం]], [[నగర కేంద్ర గ్రంథాలయం]] లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
 
[[దస్త్రం:Yellayapalem Library2.jpg|left|thumb|250px|[[యల్లాయపాళెం]] అనే గ్రామంలో గ్రంథాలయం లోపల|alt=]]
<!--[[దస్త్రం:Yellayapalem Library4.jpg|right|thumb|250px|[[యల్లాయపాళెం]] అనే గ్రామంలో గ్రంథాలయం లోపల అక్షరదీప కార్యక్రమం]]-->
[[దస్త్రం:Eluru CRR Engg Library 1.JPG|left|thumb|250px|[[ఏలూరు]] ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయం|alt=]]
[[దస్త్రం:Eluru CRR Engg Library 3.JPG|right|thumb|250px|[[ఏలూరు]] ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయంలోని డిజిటల్ రిఫరెన్సు సెక్షన్]]
 
పంక్తి 41:
* [[తెలుగు గ్రంథాలయాలు]]
* [[సారస్వత నికేతనం]]
* [[శాఖా గ్రంథాలయం|శాఖా గ్రంధాలయం]]
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు