చర్చ:విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
విశాఖపట్నం అనే పేరు ఎలా వచ్చిందన్నదానికి వివరణలో పట్నం అనే పదం ఎలా వచ్చిందో వివరించడానికి మూలం చూపారు. పట్నం అనేది చాలా ఊర్ల పేర్లలో ఉంటుంది కదా, జనరిక్ అవుతుంది కదా అని కొద్దిమంది సభ్యులు వాదన లేవదీసారు. విశాఖ అనే పదానికి వివరణ లేదు కదా అన్నారు. మరి ఆ మూలం ఉండాలా వద్దా? ఉండటం వల్ల నష్టం లేదు. తీసేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కాబట్టి అలాగే మూలం అలానే ఉంచాలని నిర్ణయిస్తున్నాను. ఇది ఇంత పెద్ద చర్చ తీయాల్సిన విషయమే కాదని నా అభిప్రాయం. -[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:02, 28 జూలై 2020 (UTC)
 
:: నిర్ణయం (?) ప్రకటించినందుకు ధన్యవాదాలు!!! కాని ఇది నిర్ణయం లాగా లేదు. కేవలం ఒక అభిప్రాయంలా ఉంది. <u>ఒక చర్చ జరిగిన తర్వాత నిర్ణయం ప్రకటించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది</u>. గత, భవిష్యత్తులను కూడా ఆలోచించాలి. ఇక్కడ చర్చ జరిగిందంటే కేవలం ఒక్క ఈ వ్యాసపు మూలం గురించే కాదు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే (అంటే ఎవరో ఎల్లయ్య, పుల్లయ్యలు ప్రతీ పట్నాలకు పనికిరాని మూలాలను అంటిస్తే) ఎత్తి చూపడానికి కూడా పనికి రావాలి. ఈ వ్యాసంలోని ఒక్క మూలం తొలగించడం కోసమే ఎవరూ పట్టుబడలేరు కాని చర్చ అంటే చర్చ లాగా ఉండాలి, నిర్ణయం అంటే నిర్ణయం లాగా ఉండాలి. <u>ఇలాంటి చర్చలు భవిష్యత్తులో మునుముందు జర్గబోయే పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకొని చేస్తామేకాని కేవలం చర్చ జరిగే ఒక్క వ్యాసం కోసం కానేకాదు</u>. ఇలాంటి నిర్ణయాల వల్ల వ్యవస్థ భవిష్యత్తు ఘోరంగా దెబ్బతింటుంది. చర్చ మరియు చర్చా ఫలితం అనేది ఒక '''కోర్ట్ ఆఫ్ రికార్డు''' లాగా ఉండాలి. భవిష్యత్తులో చూసిననూ నిర్ణయాన్ని మెచ్చుకోదగినదిగా ఉండాలి లేకుంటే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఎదురౌతుంది. చర్చలో వ్యక్తమైన బలమైన అబిప్రాయాలను నిర్ణయం సమయంలో పరిగణలోకిపరిగణనలోకి తీసుకోవాలి. ఎలా చూసిననూ ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయంలా ఉంది. కాబట్టి '''ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను'''. ప్రస్తుత తెవికీలో సాంకేతిక అంశాలపై [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారికి మరియు చర్చలను అర్థం చేసుకొనే స్థోమత [[వాడుకరి:K.Venkataramana|వెంకటరమణ]] గారికి తప్ప ఎవరికీ లేదు. కాబట్టి వెంకటరమణ గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించగలరని కోరుచున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:55, 28 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:విశాఖపట్నం" నుండి వెలికితీశారు
Return to "విశాఖపట్నం" page.