"చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[b:వాడుకరి:Arjunaraoc/వేమూరి_ఇంగ్లీషు-తెలుగు_నిఘంటువు/A | ఈ వ్యాస పేజీ te.wikibooks]] లో నా వాడుకరిపేజీకి ఉపపేజీగా చూడండి. [[User:Vemurione]] గారు మరియు ఇతర సభ్యులు ఈ ప్రయోగాత్మక తరలింపు పై మీ స్పందనలు తెలపండి. te.wikibooks.org లో మార్పులు చేయాలనుకుంటే మీ అభిరుచులు లో విజువల్ ఎడిటర్, 2017 సోర్స్ ఎడిటర్ చేతనం చేసుకొని ప్రయత్నించండి. వాడుకరి ఇంటర్ఫేస్ 2012 ది కావున, వెతుకపెట్టెలో మరియు సముదాయపందిరి లో మార్పులు కి పాత కోడ్ వాడుతున్నారు. దానిని తాజాచేయుటకు [https://meta.wikimedia.org/wiki/Steward_requests/Miscellaneous#Common.js,_Common.css_update_at_te.wikibooks అభ్యర్దన మెటాలో] నివేదించాను. మీరు ఆమోదించిన తరువాత ప్రధానపేరుబరిలోకి దీనిని మార్చి కొత్త తరలింపులను ప్రధానపేరుబరిలో చేస్తాను.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:07, 27 జూలై 2020 (UTC)
* నేను ఆమోదం తెలుపుతున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 16:27, 28 జూలై 2020 (UTC)
** నేను చూశాను. బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాది. ప్రయోగం కోసం అతి చిన్న "చేర్పు" చేసి చూసేను. ఆ మార్పు చెయ్యడానికి "భాషలు" ఎదురుగా ఉన్న చక్రం మీద నొక్కి input భాషలో మార్పు చెయ్యవలసి వచ్చింది. అప్పుడు ఇంగ్లీషులో టైపు చెయ్యగలిగేను కాని, తెలుగు లిపిలో చెయ్యలేకపోయాను. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 22:16, 28 జూలై 2020 (UTC)
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3001889" నుండి వెలికితీశారు