గ్రద్ద: కూర్పుల మధ్య తేడాలు

2,189 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
new dedicated page for black kite
చి (Bot: Fixing double redirect to గద్దలు (పక్షి))
ట్యాగు: దారిమార్పు లక్ష్యాన్ని మార్చారు
(new dedicated page for black kite)
ట్యాగులు: దారిమార్పును తీసేసారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ
 
#దారిమార్పు [[గద్దలు (పక్షి)]]
 
తెలుగు భాషలో '''గద్ద''' లేదా '''గ్రద్ద''' అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో black kite (''Milvus migrans'') అంటారు. ఇది మధ్యస్థ పరిమాణము లో ఉండే [[Accipitridae|ఏక్సీపెట్రిడే]] జాతి కి చెందిన ఒక మాంసాహార పక్షి. ఇది ప్రపంచంలోని అత్యంత సమృద్ధిగా ఉన్న అక్సిపిట్రిడే జాతి పక్షిగా భావిస్తారు, అయినప్పటికీ వీటి సంఖ్య కొంత నాటకీయ క్షీణత లేదా హెచ్చుతగ్గులను అనుభవించింది. ప్రస్తుతమ్ ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 60 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఇతర మాంసాహార పక్షుల మాదిరిగా కాకుండా, ఈ గ్రద్దలు అవకాశవాద వేట పక్షులు మరియు అధికంగా చనిపోయిన జీవులని భుజిస్తుంటాయి.ఇవి యురొపు ఖండములొ తక్కువ సంఖ్య లొనూ దక్షిణ ఆసియా ఖండము లొ హెచ్చు సంఖ్య లొనూ ఉన్నాయి.
 
== '''విధి విదానాలు మరియు వర్గీకరణ''' ==
 
=== ఉప జాతులు ===
 
:
<gallery mode="packed" heights="130px">
Black kite (Milvus migrans migrans) in flight.jpg|''M. m. migrans'', [[Morocco]]
Milvus migrans -Japan -flying-8.jpg|''M. m. lineatus'', [[Japan]]
Black Kite (Milvus migrans), Jalpaiguri.jpg|''M. m. govinda'', [[India]]
Black Kite June09.jpg|''M. m. affinis'', [[Australia]]
</gallery>
 
== '''వివరణ''' ==
[[File:Black_Kite_Pune.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Black_Kite_Pune.jpg|thumb|''M. m. govinda'', [[:en:India|India]]]]
68

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3001928" నుండి వెలికితీశారు