1440: కూర్పుల మధ్య తేడాలు

చి →‎[[పురస్కారాలు]]: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 15:
 
== సంఘటనలు ==
 
* [[ఫిబ్రవరి 21]]: ప్రష్యన్ సమాఖ్య ఏర్పడింది.
* [[ఏప్రిల్ 9]]: బవేరియాకు చెందిన క్రిస్టోఫర్ డెన్మార్క్ రాజుగా ఎన్నికయ్యాడు.
* [[ఏప్రిల్]]: మురాద్ II బెల్గ్రేడ్‌ను ముట్టడించాడు. నగరం భారీగా దెబ్బతింది, కాని రక్షకులు ఫిరంగిని ఉపయోగించడంతో తుర్కులు నగరాన్ని స్వాధీనం చేసుకోలేక పోయారు.
* [[సెప్టెంబర్ 13]]: నాంటెస్ బిషప్ అతనిపై తీసుకువచ్చిన ఆరోపణపై గిల్లెస్ డి రైస్‌ను అదుపులోకి తీసుకున్నారు.
* [[సెప్టెంబర్]]: స్వీడన్ రీజెంట్, కార్ల్ నట్సన్ బోండే పదవీకాలం ముగిసింది, కొత్తగా ఎన్నికైన డెన్మార్కు రాజు బవేరియాకు చెందిన డెన్మార్క్ క్రిస్టోఫర్, స్వీడన్‌కు కూడా రాజుగా ఎన్నికయ్యారు.
* [[అక్టోబర్ 22]] - బ్రెటన్ నైట్ గిల్లెస్ డి రైస్ ఒప్పుకున్నాడు. అతడికి మరణశిక్ష విధించారు .
* ఇంగ్లాండ్‌కు చెందిన హెన్రీ VI ఈటన్ కాలేజీని స్థాపించాడు.
*
 
== జననాలు ==
[[దస్త్రం:Molla.jpg|thumb|కుడి|మొల్ల]]
‍* [[ఆతుకూరి మొల్ల]], తెలుగు కవయిత్రి
 
== మరణాలు ==
 
 
== [[పురస్కారాలు]] ==
 
{{15వ శతాబ్దం}}
 
[[వర్గం:{{PAGENAME}}|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1440" నుండి వెలికితీశారు