చర్చ:విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 53:
 
:: నిర్ణయం (?) ప్రకటించినందుకు ధన్యవాదాలు!!! కాని ఇది నిర్ణయం లాగా లేదు. కేవలం ఒక అభిప్రాయంలా ఉంది. <u>ఒక చర్చ జరిగిన తర్వాత నిర్ణయం ప్రకటించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది</u>. గత, భవిష్యత్తులను కూడా ఆలోచించాలి. ఇక్కడ చర్చ జరిగిందంటే కేవలం ఒక్క ఈ వ్యాసపు మూలం గురించే కాదు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే (అంటే ఎవరో ఎల్లయ్య, పుల్లయ్యలు ప్రతీ పట్నాలకు పనికిరాని మూలాలను అంటిస్తే) ఎత్తి చూపడానికి కూడా పనికి రావాలి. ఈ వ్యాసంలోని ఒక్క మూలం తొలగించడం కోసమే ఎవరూ పట్టుబడలేరు కాని చర్చ అంటే చర్చ లాగా ఉండాలి, నిర్ణయం అంటే నిర్ణయం లాగా ఉండాలి. <u>ఇలాంటి చర్చలు భవిష్యత్తులో మునుముందు జర్గబోయే పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకొని చేస్తామేకాని కేవలం చర్చ జరిగే ఒక్క వ్యాసం కోసం కానేకాదు</u>. ఇలాంటి నిర్ణయాల వల్ల వ్యవస్థ భవిష్యత్తు ఘోరంగా దెబ్బతింటుంది. చర్చ మరియు చర్చా ఫలితం అనేది ఒక '''కోర్ట్ ఆఫ్ రికార్డు''' లాగా ఉండాలి. భవిష్యత్తులో చూసిననూ నిర్ణయాన్ని మెచ్చుకోదగినదిగా ఉండాలి లేకుంటే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఎదురౌతుంది. చర్చలో వ్యక్తమైన బలమైన అబిప్రాయాలను నిర్ణయం సమయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎలా చూసిననూ ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయంలా ఉంది. కాబట్టి '''ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను'''. ప్రస్తుత తెవికీలో సాంకేతిక అంశాలపై [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారికి మరియు చర్చలను అర్థం చేసుకొనే స్థోమత [[వాడుకరి:K.Venkataramana|వెంకటరమణ]] గారికి తప్ప ఎవరికీ లేదు. కాబట్టి వెంకటరమణ గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించగలరని కోరుచున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:55, 28 జూలై 2020 (UTC)
::: నా నిర్ణయం మీకు నచ్చలేదన్నారు కాబట్టి. ఇంకెవరైనా నిర్ణయం చేసినా నాకు అభ్యంతరం లేదు. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:11, 29 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:విశాఖపట్నం" నుండి వెలికితీశారు
Return to "విశాఖపట్నం" page.