వికీపీడియా:వికీ చిట్కాలు/మే 18: కూర్పుల మధ్య తేడాలు

కొత్త చిట్కా
(తేడా లేదు)

13:04, 10 మే 2008 నాటి కూర్పు

దిద్దుబాటు సారాంశం

వ్యాసంలో మార్పులు చేసిన తరువాత మీరు ఏవిషయమై దిద్దుబాట్లు చేశారన్న విషయ సంగ్రహాన్ని కింద ఉన్న దిద్దుబాటు సారాంశంలో రాయండి. ఇలా చేయడం వలన ఇతర సభ్యులకు ఆ వ్యాసంపై మీరు ఏ మార్పులు చేస్తున్నారో తెలియజేస్తుంది. వికీపీడియా దీనిని ఒక మంచి అలవాటుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు మీరు అక్షరదోషాలు సవరించారనుకుందాం. దిద్దుబాటు సారాంశంలో అక్షరదోష సవరణ అని రాయండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా