చర్చ:విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
:::::[https://www.jstor.org/stable/44140525?seq=9#metadata_info_tab_contents visakhapatnam from inscriptions - jstor] మూలం లో విశాఖపట్నంలోని శాసనాల గూర్చి వివరణ ఉంది. ఈ శాసనాల ప్రకారం 1102లోని శాసనంలో విశాఖపట్నం పూర్వపు పేరు "కులోత్తుంగ చోళ పట్టిణం" మరియు "విశాఖ పట్టిణం" అని ఉన్నది. అంటే కులోత్తుంగ చోళుడిని పూర్వమే "విశాఖ పట్టిణం" అని ఉన్నట్లు తెలియుచున్నది.[https://www.jstor.org/stable/44140525?seq=2 మూలం చూడండి] ఈ మూలంలోని 153 పుటలో ఉత్తర పదం "పట్టణం" లేదా "పట్టిణం" అనేది ఓడరేవు పట్టణం అయినందున వచ్చినట్లు ఉన్నది. విశాఖపట్నం జిల్లా గజిట్ (pp 2-3) ప్రకారం శివునికుమారుడు "వైశాఖ" (కార్తికేయుడు) పేరు పెట్టినందున "విశాఖ" అనే పూర్వపదం వచ్చినట్లు ఉన్నది. [[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 10:36, 29 జూలై 2020 (UTC)
:::హ్యుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కూడా విశాఖ అనే రాజ్యం గురించి ప్రస్తావించాడని [https://www.wisdomlib.org/south-asia/book/buddhist-records-of-the-western-world-xuanzang/d/doc220233.html ఈ మూలం] లో ఉంది. కొన్ని మూలాలలో "వైజాగ్ పటం" అని పేరు కూడా ఉన్నది. విశాఖపట్నం పేరు వ్యుత్పత్తి గురించి వివిధ రకాలుగా [https://www.bbc.com/telugu/india-51033841 బి.బి.సి.కాం మూలం] లో పూర్తిగా ఉంది. [[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 12:22, 29 జూలై 2020 (UTC)
::::: [[User:K.Venkataramana|వెంకటరమణ]] గారూ! సరైన నిర్ణయం ప్రకటించినందుకు కృతజ్ఞతలు. మీకు చర్చలను అర్థంచేసుకొనే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనీ, అవకాశం లభించినప్పుడు తెవికీని ముందుండి నడిపించగలరని తెవికీ సమూహానికి మరోసారి రుజువైంది. రోజంతా బాగా శ్రమబడి మూలాలు వెతకడానికి ప్రయత్నించారు. ఇక్కడ మీరు పునరుద్ఘాటించినట్లు పట్నం మూలం విశాఖకు సంబంధించినదై మాత్రమే ఉండాలి. దీనికి ఎదురులేదు. ఇప్పుడున్న మూలం ఏ మాత్రం సరైనది కాదు. ఎంత స్పష్టంగా చెప్పిననూ కొందరికి అర్థం కావడం లేదు. చదువరి గారు నిర్వాహకుడై ఉండి కూడా రంధ్రాన్వేషణ అంటూ, ప్రవచనాలంటూ, ఊకదంపుడంటూ మాట్లాడటం సరైన పద్దతికాదు. చర్చలలో హుందాతనం లేకుండా ప్రవర్తించడం ఏ మాత్రం సహించరానిది. విశాఖ పేరు రావడానికి ఖచ్చితమైన ఆధారం లేనప్పుడు ఆ విషయాలన్నీ పేర్కొంటూ రెండు, మూడు ఆధారాలు (మూలాలు) కూడా ఇవ్వవచ్చు. అంటే ఫలానా రచయిత ఇలా చెప్పాడు, ఫలానా గ్రంథంలో ఇలా ఉంది అంటూ వ్రాయవచ్చు. ఉదా:కు భాగ్యనగర్ పేరు రావడానికి భాగమతి ఒక కారణం కాగా, ఉద్యానవనాలు (బాగ్) మరో కారణం (నగర్ గురించి ఎక్కడా లేదు). ఈ వ్యాసంలో కూడా ఇదే విధంగా మార్పులు చేయవచ్చు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:56, 29 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:విశాఖపట్నం" నుండి వెలికితీశారు
Return to "విశాఖపట్నం" page.