పులహుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 15:
==జీవితం==
మొదటి [[మన్వంతరము]]లో జన్మించినప్పుడు, పులహా ఋషికి [[దక్షుడు]] కుమార్తె అయిన క్షమతో వివాహం జరిగింది. వీరికి కర్దమ, కనకపీఠ, ఉర్వరీవత అను ముగ్గురు కుమారులు, పీవరీ అను [[కూతురు|కుమార్తె]] కలిగిరి.
భాగవత పురాణం ప్రకారం పులాహా ఋషి కర్ధమ ప్రజాపతి మరితు దేవహుతి కుమార్తె అయిన గతిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కర్మశ్రేష్ట, వరీయాంశ, సహిష్ణు అను ముగ్గురు కుమారులు కలిగారు.<ref>{{cite web|title=Pulaha Rishi|url=http://www.harekrsna.com/sun/features/09-14/features3301.htm |website=|access-date=2017-05-17|archive-url=https://web.archive.org/web/20170124124134/http://www.harekrsna.com/sun/features/09-14/features3301.htm|archive-date=2017-01-24|url-status=dead}}</ref>
 
==శివారాధకుడు==
"https://te.wikipedia.org/wiki/పులహుడు" నుండి వెలికితీశారు